Home » Chiranjeevi
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ) ముగింపు ఉత్సవాలకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆయనకు ‘ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ - 2022’ పురస్కారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.
తెలుగు, తమిళ భాష సినిమాల వివాదాస్పదం రోజు రోజుకూ రాజుకుంటోంది. తెలుగు నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్ సమాధానం చెప్పారు.
80స్‌లో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), రాధ (Radha) డ్యాన్స్‌కి ప్రత్యేక అభిమానులుండేవారు. వారిద్దరూ
ఒక సరదా వీడియో ఇప్పుడు ఒకటి వైరల్ గా మారింది. ఇంతకీ ఆ వీడియో లో డాన్స్ చేస్తున్నది ఎవరో తెలుస్తే షాక్ అవుతారు.
మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న 'వాల్తేరు వీరయ్య' సినిమా సంక్రాంతికి విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో ముందుగా ఈరోజు అంటే నవంబర్ 23న ఆ సినిమాలోంచి ఒక లిరికల్ పాటను విడుదల చేశారు.
కేంద్రం లో వున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు తెలుగు చలన చిత్ర పరిశ్రమ మీద దృష్టి పెట్టినట్టు కనపడుతోంది. రాబోయే ఎన్నికల్లో తెలుగు చలన చిత్ర పరిశ్రమని వాడుకోవాలని అనుకుంటున్నట్టు కనపడుతోంది.
‘వాల్తేరు వీరయ్య’ (Waltair veerayya)సెట్‌లో పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ (pawan kalyan)సందడి చేశారు. చిరు (Chiranjeevi)స్టెప్పులను చూసి మురిసిపోయారు. చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవికి మంచు మోహన్‌బాబు శుభాకాంక్షలు తెలిపారు. ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ 2022’ పురస్కారానికి ఎంపికైన మెగాస్టార్‌కు ఆయన ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు.
సేవా, అభివృద్ధి కార్యక్రమాలకు సాయం చేయడానికి చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. చిత్ర పరిశ్రమలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుండి ఆదుకుంటున్నారు. అంతే కాదు అభిమానులకు సైతం అండగా నిలబడతారు.
Amaravathi: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)కి టీడీపీ (TDP) అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) శుభాకాంక్షలు తెలిపారు. ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ -2022’ అవార్డుతో చిరంజీవి అరుదైన ఖ్యాతిని సొంతం చేసుకున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.