Home » Civils results
ఢిల్లీలో శనివారం కురిసిన భారీ వర్షానికి సివిల్స్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న భవనం బేస్‌మెంట్‌లోకి నీరు చేరి.. ముగ్గురు విద్యార్థులు మృతి చెందడంపై ఢిల్లీలో నిరసన కొనసాగుతూనే ఉంది. ఘటన తర్వాత ప్రభుత్వం స్పందిస్తున్న తీరుపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్‌లోని సివిల్స్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న భవనంలోకి వరద నీరేు చేరడంతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది.
సివిల్స్-2023 ఫలితాల్లో ఆల్ ఇండియా 27వ ర్యాంకు సాధించిన నందాల సాయికిరణ్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందించారు.
ఉమ్మడి వరంగల్ ముద్దుబిడ్డ మెరుగు కౌషిక్ సివిల్స్ లో సత్తా చాటాడు. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా 82వ ర్యాంక్ సాధించాడు. తొలి ప్రయత్నంలోనే సివిల్స్ కొట్టాడు.
సివిల్ సర్వీస్ పరీక్ష ఫలితాలను యూపీఎస్సీ మంగళవారం నాడు విడుదల చేసింది. ఫలితాలను కమిషన్ వెబ్ సైట్లో చూడొచ్చు. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష గత ఏడాది మే 28వ తేదీన జరిగింది. అందులో మెయిన్స్‌కు క్వాలిఫై అయిన వారికి సెప్టెంబర్ 15, 16, 17, 23, 24వ తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం పరీక్ష నిర్వహించారు.
యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలు రాసిన ఇద్దరు అభ్యర్థులు తాము సెలబ్రేట్ చేసుకోవాలా లేదా నిరాశకు గురవ్వాలా అనే క్లారిటీ లేక ఆందోళన చెందుతున్నారు. 184వ ర్యాంక్ వచ్చిందని ఇద్దరూ భావిస్తున్నారు. కానీ ఒకే ఫస్ట్ నేమ్ (First name), ఒకే రోల్ నంబర్ కారణంగా ర్యాంకు సాధించింది ఎవరనే విషయంలో గందరగోళం నెలకొంది.