Home » Congress 6 Gurantees
నిరుద్యోగులు కోరుకునే విధంగా సానుకూలమైన ప్రకటన వచ్చే విధంగా కృషి చేస్తామని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ (Balmoori Venkat) తెలిపారు. నిరుద్యోగులు చెప్పిన సమస్యలను పరిష్కరించే విధంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) దృష్టికి తీసుకుని వెళ్తామని అన్నారు.
రేవంత్ ప్రభుత్వంలో నిరుద్యోగులపై దమన కాండ నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman) ఆరోపించారు. యూనివర్సిటీ హాస్టళ్లల్లో కరెంటు కూడా తీసేస్తున్నారని మండిపడ్డారు.
విద్యార్థి, నిరుద్యోగులకు రేవంత్ ప్రభుత్వం అండగా ఉంటుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బలమూరి వెంకట్ (MLC Balmuri Venkat) హామీ ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వంలో కనీసం సమస్యలు కూడా వినలేదని, తమ పాలనలో అందరి సమస్యలు విని పరిష్కారిస్తున్నామని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మహిళా మోర్చా ఈ నెల 9వ తేదీన ధర్నాకు పిలుపునిచ్చింది.
రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) విమర్శించారు.
రాజకీయ వ్యవస్థపై నిఘా తగ్గించి నేరాల నియంత్రణపై నిఘా పెంచాలని పోలీసు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ప్రజలు ఎన్నుకుంటేనే తాము ప్రజాప్రతినిధులుగా వచ్చామని,
ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్ఎ్ఫ)లో అక్రమాలకు అవకాశం లేకుండా ప్రభుత్వం కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న హైదరాబాద్లోని ఆర్ అండ్ బీ ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు.
జిల్లా కలెక్టర్ల పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. వారు కలెక్టరేట్లకే పరిమితమవుతున్నారని, కార్యాలయాలు దాటి వెళ్లడం లేదని తప్పుబట్టారు.
రైతుభరోసా పథకం అమలుకు అనుసరించాల్సిన విధివిధానాలు, మార్గదర్శకాలపై అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది.