Home » Covid-19
కొన్నాళ్ల క్రితం కరోనా వైరస్ (కొవిడ్-19) ప్రపంచాన్ని ఎలా హడలెత్తించిందో అందరికీ తెలుసు. 2020-21 మధ్యకాలంలో ఇది ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టించింది. యావత్ ప్రజానీకానికి...
ఆసియా కప్ ప్రారంభానికి ముందు శ్రీలంక జట్టుకు షాక్ తగిలింది. శ్రీలంక ఓపెనర్లు అవిష్క ఫెర్నాండో, వికెట్ కీపర్ కుశాల్ పెరీరాకు కోవిడ్ లక్షణాలు కనిపించడంతో టీమ్ మేనేజ్మెంట్ వైద్య పరీక్షలు చేయించింది. అయితే వీళ్లిద్దరికీ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో శ్రీలంక టీమ్ ఆందోళన పడుతోంది.
చైనాలోని వూహన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (Wuhan Institute of Virology)కి అమెరికా ఫెడరల్ ఫండింగ్‌ను జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ (Joe Biden administration) నిలిపేసింది. ఇక్కడి ప్రయోగశాలలో భద్రతా చర్యల అమలు గురించి సరైన పత్రాలను సమర్పించడంలో విఫలమైనందుకు ఈ చర్య తీసుకుంది.
ప్రతి మందుకీ ఎంతో కొంత దుష్ప్రభావం ఉంటుంది. అలాగే స్టిరాయిడ్స్‌కు కూడా! కొవిడ్ సమయంలో వాడుకున్న స్టిరాయిడ్స్ ప్రభావాలు రెండేళ్ల తర్వాత
కోవిడ్ టీకాల కోసం నమోదు చేయించుకోవడానికి ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన కోవిన్ (CoWIN) పోర్టల్‌ను దెబ్బతీసేందుకు ప్రపంచంలో చాలా శక్తులు పని చేస్తున్నాయని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు.
ప్రపంచాన్ని అల్లాడించిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ మళ్లీ ప్రబలుతోందా? అంటే అవునంటున్నారు చైనా దేశానికి చెందిన సీనియర్ ఆరోగ్య సలహాదారు. కరోనా ముప్పు తొలగిపోయిందని అనుకుంటున్న నేపథ్యంలో చైనా దేశంలో జూన్ నెల చివరి నాటికి వారంలో 65 మిలియన్ల కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఎక్స్‌బీబీ ప్రబలవచ్చని చైనా వైద్య నిపుణలు వెల్లడించారు....
మరో ప్రాణాంతక వైరస్ ప్రపంచాన్ని కబళించబోతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయెసుస్ కోవిడ్-19 మహమ్మారి పీడ విరగడ కాకముందే హెచ్చరించారు.
కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ల విషయంలో మన దేశానికి, ఇతర దేశాలకు ఉన్న వ్యత్యాసాన్ని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్
కోవిడ్-19 (Covid-19) ఇక ఎంత మాత్రం అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన చెందవలసిన అత్యవసర ప్రజారోగ్య సమస్య కాదని
రోజువారీ కరోనా కేసులు పెరుగుతుండటంలో ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా గడిచిన వారంలో కరోనా పాజిటివిటీ రేటు పెరిగింది. అంతకుముందు వారం 4.7గా ఉన్న పాజిటివిటీ రేటు గత వారం 5.5శాతానికి పెరగడం ఆందోళనకు..