Home » Cow
దేశ ఆధ్మాత్మిక, శాస్త్రీయ, మిలటరీ చరిత్రను తీసుకున్నప్పటికీ గోమాతకు కీలక పాత్ర ఉందని, పురాతన కాలం నుండి గోవును పూజిస్తున్నామని మహారాష్ట్ర సర్కరార్ ఒక ప్రకటనలో తెలిపింది.
బక్రీద్ పండగ (Bakrid festival) సందర్భంగా గోవధ జరగకుండా చూడాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు(Telangana High Court) ఆదేశించింది. ఈ మేరకు గోవులను తరలించకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.
వినోదం, వింతలు, విశేషాలు.. ఇలా అన్నింటికీ సోషల్ మీడియాలో వేదికగా మారుతోంది. రోజూ కుప్పలుతెప్పలుగా కనిపించే వీడియోల్లో కొన్ని ఆనందాన్ని కలిగిస్తే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ఇంకొన్ని వీడియోలను చూస్తే నవ్వు వస్తుంటుంది. తాజాగా..
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, ఆమె కుమారుడు సంజయ్ గాంధీపై కేంద్ర మాజీమంత్రి, కర్ణాటక బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు ఇద్దరు గోవుల శాపానికి గురయ్యారని ఆరోపించారు.
ఓ ఎస్‌బిఐ బ్యాంక్‌లోకి ఆకస్మాత్తుగా ఎద్దు ప్రవేశించింది. అయితే అసలు ఎద్దు(bull) బ్యాంకుకు ఎందుకు వెళ్లింది, దానికి ఏదైనా లోన్ ఇస్తున్నారా లేదా ఇంకేదైనా విషయం ఉందో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.
టెక్ వరల్డ్ బిలియనీర్, మెటా, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల బాస్ మార్క్ జుకర్‌బర్గ్(Mark Zuckerberg) సరికొత్తగా కనిపించారు. ఇతని గురించి ఓ విచిత్రమైన అభిరుచి వెలుగులోకి వచ్చింది. మార్క్ జుకర్‌బర్గ్ ఆవులను పెంచుతూ కనిపించారు.
దీపావళి రోజు రంగురంగుల దీపాలు వివిధ ఆకృతులు, సైజుల్లో అందర్నీ కనువిందు చేస్తుంటాయి. మట్టితో సహా వివిధ తరహాల్లో వీటిని తయారు చేస్తుంటారు. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన శ్రీ కృష్ణ బలరామ్ గోసేవా ట్రస్టు ఈసారి దీపావళికి ఆవుపేడతో 3 లక్షల దీపాలు తయారు చేసి తమ ప్రత్యేకతను చాటుకుంది.
బోరుబావులో పిల్లలు పడటం గురించి విని ఉంటాం. కానీ ఏకంగా భారీగా ఉన్న ఆవు బోరుబావి రంధ్రంలో పడింది. రైతులు మాత్రం కష్టంపడకుండానే ఎంత ఈజీగా తీశారో..
ఆవుపాలు అమృతంతో సమానమని అంటారు. కానీ పూర్తీ నిజాలు తెలుసుకోకుండా పసిపిల్లకు ఆవు పాలు ఇస్తే..
పంచాయతీ పెద్దలు అమలు చేసే శిక్షలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఏదైనా నేరం చేసినవారికి కొరడా దెబ్బలు, గ్రామ బహిష్కారాలు వంటి శిక్షలను విధిస్తూ ఉంటారు. మధ్య ప్రదేశ్‌లోని నాగనడుయి గ్రామ సర్పంచ్ కూడా అలాంటి ఆదేశాలనే జారీ చేశారు. పశువులు, ఆవులను యథేచ్ఛగా వీథుల్లో వదిలేసేవారికి ఐదు చెప్పు దెబ్బలు, రూ.500 జరిమానా విధిస్తామని ప్రకటించారు.