Home » CPI
Andhrapradesh: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ లేఖ రాశారు. ఏపీలో బీచ్ శాండ్ మినరల్స్ మైనింగ్ ఆదానీ కంపెనీకి అప్పగించటాన్ని నిలుపుదల చేయాలని కోరారు. 2019లో ప్రైవేట్ బీచ్ శాండ్ మైనింగ్‌పై నిషేధం విధించారన్నారు.
అమరావతి: తెలంగాణలో పోలింగ్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ కొత్త కుట్రకు తెరలేపారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు.
ముఖ్యమంత్రి జగన్‌పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉపాధ్యాయులంటే జగన్ సర్కార్‌కు వణుకెందుకు అని ప్రశ్నించారు.
మోదీ అదానీ అంబానీల కోసం పనిచేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా ( Raja ) పేర్కొన్నారు. శుక్రవారం నాడు కొత్తగూడెం...ప్రజా భేరి సభలో రాజా మాట్లాడుతూ... కాంగ్రెస్, కమ్యునిస్ట్ పొత్తు చారిత్రక అవసరం. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని రాజా అన్నారు.
కాంగ్రెస్ - సీపీఐ ( Congress - CPI ) పొత్తు ధర్మం ప్రకారం ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ( Thummala Nageswara Rao ) కు తమ పార్టీ నేతలు మద్దతుగా ఉండాలనీ.. మద్దతుగా ఉండనీ నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ( Narayana ) సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నాడు ఖమ్మం జిల్లా జనరల్ బాడీ మీటింగ్‌లో పువ్వాడ నాగేశ్వరరావు ( Puvvada Nageswara Rao ) పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Telangana Elections: తెలంగాణలో బీఆర్ఎస్కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. శుక్రవారం కొత్తగూడెం సీపీఐ అభ్యర్థి కూనంనేనికి మద్దతుగా రామకృష్ణ ప్రచారం నిర్వహించారు.
విజయవాడ: బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై సీపీఐ నేత రామకృష్ణ కౌంటర్ ఇచ్చారు. గురువారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ రెండు పెద్ద పార్టీలే కానీ ఆంద్రప్రదేశ్‌లో నెగటివ్ ఓట్లలో పెద్ద పార్టీ బీజేపీయేనని అన్నారు.
బీజేపీ సీనియర్ నేత జీవియల్ వ్యాఖ్యలకు సీపీఎం నేత బీవీ రాఘవులు కౌంటర్ ఇచ్చారు. పిట్టలంటే అందరికీ గౌరవమని.. మమ్మల్ని పిట్టలతో పోల్చినందుకు జీవియల్ ధన్యవాదాలు తెలిపారు. పిట్టలు లేకుంటే అసలు పర్యావరణమే లేదనేది వారు తెలుసుకోవాలన్నారు. తాము పిట్టల పార్టీల వాళ్లమే అయితే.. వారిది రాబందుల పార్టీ కదా అని అన్నారు.
ఏపీలో తీవ్రమైన కరువు సమస్య ఉందని సీపీఐ నేత రామకృష్ణ ( Ramakrishna ) అన్నారు. సోమవారం నాడు ధర్నాచౌక్‌లో సీపీఐ ఆధ్వర్యంలో 30 గంటల పాటు నిరసన దీక్ష చేపట్టారు.
సీపీఐ జిల్లా కార్యాలయానికి కాంగ్రెస్ అభ్యర్ధి తుమ్మల నాగేశ్వరరావు వెళ్లారు. పొత్తులో భాగంగా సీపీఐ నేతలను తుమ్మల మర్యాదపూర్వకంగా కలిశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా 10 స్థానాల్లో కాంగ్రెస్, సీపీఐ శ్రేణులు ఐక్యంగా పని చేయాలన్నారు.