Home » Cyberabad Police
ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు కర్ణాటక వినియోగదారుల ఫోరం రూ.60వేల జరిమానా విధించింది. ధారవాడకు చెందిన షీతల్ అనే మహిళ 2023 ఆగస్టు 31న ఆన్లైన్లో మోమోస్ ను ఆర్డర్ చేశారు.
భాగ్యనగరంలోని బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవంలో(Balkampeta Yellamma Kalyanam) ప్రోటోకాల్ రగడ నెలకొనడంతో నానా రచ్చ జరిగినట్లు వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే.
అల్లాపూర్ డివిజన్ గాయత్రీనగర్(Gayatrinagar)లో బాలిక కిడ్నాప్ యత్నం జరిగిందంటూ సోమవారం కలకలం రేగింది. 6వ తరగతి చదువుతున్న బాలిక స్కూల్ బస్సు దిగి ఇంటికి నడిచి వస్తుండగా ఒకడు వెంబడిస్తున్నట్టు గమనించింది.
హైదరాబాద్(hyderabad) పరిధిలో రోజు రోజుకు బాలికలపై(girls) జరిగే అఘాయిత్యాలు క్రమంగా పెరుగుతున్నాయి. నగరం ఎంత అభివృద్ధి చెందినా కూడా పలువురి ప్రవర్తనలో మాత్రం మార్పు రావడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా బాలికలను కాపాడాల్సిన ఓ పోలీసే అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
‘వన్‌కాయిన్’ వర్చువల్ కరెన్సీ పేరుతో కేటుగాళ్లు పాలమూరు సహా.. సరిహద్దుల్లోని రెండు రాష్ట్రాల ప్రజలను రూ.300 కోట్ల మేర మోసగించిన ఉదంతమిది. వన్‌కాయిన్‌పై పెట్టుబడి పేరుతో 2014లో దుబాయ్, బల్గేరియా కేంద్రంగా చైనీయులు ప్రారంభించిన మోసాలు..
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న 27 మంది సబ్ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ అవినాష్ మహంతి(CP Avinash Mahanty) ఆదేశాలు జారీ చేశారు.
ఎస్బీఐ రివార్డులు, మీషో కూపన్లతో సైబర్ నేరగాళ్లు(Cyber criminals) వల విసురుతున్నారు. వలలో పడ్డవారి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఓటీపీ, ఓఎల్ఎక్స్(OTP, OLX) మోసాలపై అవగాహన పెరడగంతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహాలో ముందుకు వెళ్తున్నారు.
సైబర్ సెక్యూరిటీలో లోపాలు.. పోలీస్ డిపార్టుమెంట్(Police Department)కు సవాల్‌గా మారాయి. దేశంలోనే మొదటిసారిగా, ఎవరూ అందుబాటులోకి తేని విధంగా సైబర్ సెక్యూరిటీబ్యూరోను అందుబాటులోకి తెచ్చినట్లు పోలీస్ ఉన్నతాధికారులు గతేడాది గొప్పగా చెప్పారు. ఎలాంటి సైబర్ ముప్పునైనా ముందే గుర్తించి సమర్థవంతంగా ఎదుర్కొనేంత అత్యాధునిక టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు.
సైబరాబాద్ కమిషనరేట్(Cyberabad Commissionerate) పరిధిలో బైక్ రేసింగ్(Bike Racing) చేస్తున్న వారిపై పోలీసులు కొరడ ఝుళిపించారు. రాత్రిళ్లు రేసింగ్ నిర్వహిస్తూ హల్చల్ చేస్తున్న వారిని అరెస్టు చేశారు. శనివారం రాత్రి టి-హబ్, ఐటీసీ కోహినూర్, నాలెడ్జ్ పార్క్, సత్వ భవనం, మై హోమ్ భుజ ప్రాంతాల్లో రేసింగ్ పాయింట్లపై రాయదుర్గం పోలీసులు(Raidurgam police) స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
వరుస దొంగతనాలతో నిందితుడిగా ఉన్న పాత నేరస్తుడితోపాటు అతడికి సహకరిస్తున్న మరో పాత నేరస్తుడిని సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు(Central Zone Task Force Police) అరెస్ట్ చేశారు.