Home » Delhi
ఢిల్లీలో దారుణం జరిగింది. ఇద్దరు టీనేజర్లు వైద్యం కోసమంటూ వచ్చి వైద్యుడినే చంపేశారు.
తిరుమల శ్రీవేంకటేశ్వరుడ్డి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తునే కొనసాగించాలా.. లేక కేంద్రం విచారణ జరిపించాలా అన్న అంశంపై సస్పెన్స్ శుక్రవారం వీడనుంది.
అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ గూగుల్ 'గూగుల్ ఫర్ ఇండియా' 10వ ఈవెంట్ ఈరోజు ఢిల్లీలో నిర్వహించింది. ఈ ఈవెంట్లో గూగుల్ జెమిని ఏఐ గురించి సహా కీలక ప్రకటనలు చేశారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
దేశ రాజధాని ఢిల్లీ అక్రమ రవాణాకు అడ్డగా మారుతోందా.. తాజాగా పట్టుబడిన డ్రగ్స్‌ను పరిశీలిస్తే అలాంటి అనుమానాలు నిజమనే చెప్పాల్సి వస్తోంది. దేశంలోనే అతి పెద్ద డ్రగ్స్ కేసును పోలీసులు ఛేదించారు.
సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. వీడియో కాల్ చేసి.. పోలీసుల్లా మాట్లాడుతూ.. అరెస్టు చేస్తాం అని బెదిరించి డబ్బులు దండుకునే గ్యాంగులకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది.
జాతీయ బీసీ కమిషన్ కార్యదర్శిగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐఎ్‌ఫఎస్ అధికారిణి అడిదం నీరజా శాస్త్రి మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు.
పేజర్ పేలుడు వ్యవస్థ.. భారత్‌లోకి ప్రవేశించకుండా ఎక్కడికక్కడ అడ్డుకోవాల్సిన అవసరం ఉందని, హిజ్బుల్లా తీవ్రవాదులకు చెందిన పేజర్లు, వాకీ-టాకీలను పేల్చివేయడం ద్వారా లెబనాన్‌కు ఇజ్రాయెల్ మాస్టర్‌స్ర్టోక్ ఇచ్చిందని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ అన్నారు.
రహదారులు, జలాశయాలు, రైల్వే ట్రాక్‌లను ఆక్రమించి నిర్మించిన ఏ మతానికి సంబంధించిన కట్టడాలనైనా తొలగించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి తుది విడత పోలింగ్ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. అందుకు కేంద్ర ఎన్నికల సంఘం సర్వం సిద్దం చేసింది. ఈ దశలో 7 జిల్లాల్లోని మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ విడతలో మొత్తం 3.9 మిలియన్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ మూడో విడతలో మొత్తం 415 మంది అభ్యర్థులు బరిలో నిలిచి.. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.