Home » Devineni Umamaheswara Rao
Andhrapradesh: గేట్లకు గ్రీజ్ పెట్టలేని అసమర్ధ ముఖ్యమంత్రితో రాష్ట్రానికి క్రేజ్ పోతోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... వాటర్ మ్యానేజ్ మెంట్లో జగన్ రెడ్డి పూర్తిగా వైఫల్యం చెందారన్నారు.
Devineni Uma: రాష్ట్రంలో వ్యవసాయ భూములకు సాగు నీరు అందించడంలో వైసీపీ విఫలం అయ్యిందని.. ఓ ప్రణాళిక లేకపోవడమే దీనికి కారణమని మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శలు గుప్పించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. మూడు రోజుల క్రితం కురిసిన వర్షానికి, తుఫాన్ ప్రభావంతో అన్ని రకాల పంటలు నాశనం అయ్యాయన్నారు.
అమరావతి: మిచౌంగ్ తుఫాన్ సహాయక చర్యల్లో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రాష్ట్ర ప్రజల ఇబ్బందులు పట్టించుకునే నాధుడే లేడని తెలుగుదేశం నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర స్థాయిలో విమర్శించారు.
Andhrapradesh: మిచౌంగ్ తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను మాజీ మంత్రి దేవినేని ఉమా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తుఫాను ప్రభావంతో పంటలు నీట మునిగి, గాలులకు నేలవాలి రైతుల పూర్తిగా నష్టపోయారన్నారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లను భారీగా ప్రారంభిస్తామని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ( Devineni Umamaheswara Rao ) పేర్కొన్నారు.
దొంగ, నేరస్తుడు ముఖ్యమంత్రి అయితే పోలీస్ యంత్రాంగం కూడా ముద్దాయిగా మారుతుందనడానికి నాగార్జున సాగర్ నీటి వివాదమే నిదర్శనంగా ఉందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ( Devineni Umamaheswara Rao ) వ్యాఖ్యానించారు.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ( Devineni Umamaheswara Rao ) ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇసుక అక్రమాలపై టీడీపీ ఆందోళన బాట పట్టింది. ఆందోళనలో భాగంగా ఇబ్రహీంపట్నంలో దేవినేని ఉమా నిరసన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనలో భాగంగా ఇబ్రహీంపట్నంలో ఫెర్రీలో ఇసుక కుప్పలపై కూర్చుని దేవినేని ఉమా నిరసన తెలిపారు.
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ( Mylavaram MLA Vasantha Krishnaprasad ) సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నా(గన్నే ప్రసాద్) ( Ganne Prasad ) కి క్షమాపణ, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ( Devineni Umamaheswara Rao ) కి పరువు నష్టం దావా నోటీసులు పంపిస్తానని కొత్త భాష్యానికి తెరలేపారు.
సంఘం డెయిరీ ( Sangam Dairy ) పై కోర్టు తీర్పు జగన్ ప్రభుత్వానికి ( JAGAN GOVT ) చెంపపెట్టు లాంటిదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ( Devineni Umamaheswara Rao ) అన్నారు.
కృష్ణా జలాల పంపిణీ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని టీడీపీ నేత దేవినేని ఉమ విమర్శలు గుప్పించారు.