Home » Doctor Preethi
ప్రగతి భవన్‌లో కుక్క చనిపోతే అధికారులపై చర్యలు తీసుకున్న సీఎం కేసీఆర్.. కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థిని ప్రీతి చనిపోతే మాత్రం ఒక్కరిపై కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదని ఎస్సీ సెల్ చైర్మన్ ప్రీతమ్ మండిపడ్డారు.
ఎంతో కష్టపడి డాక్టర్ చదువుతున్న ప్రీతి ఆశలను చిద్రం చేసిన వారిని శిక్షించాలని కోరుతున్నారు. ముఖ్యంగా ప్రీతి సీనియర్ సైఫ్‌తోపాటు ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ శిక్షించాలని డిమాండ్ చేశారు...
వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీ(కేఎంసీ)కి చెందిన పీజీ మొదటి సంవత్సరం(అనస్థీషియా) విద్యార్థిని ప్రీతి (Preethi) కథ విషాదాంతమైంది.
పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి కేసులో మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది.
మెడికో ప్రీతి అంత్యక్రియలు స్వగ్రామంలో ముగిశాయి.
కాకతీయ మెడికల్ కాలేజీకి చెందిన పీజీ మొదటి సంవత్సరం (అనస్థీషియా) విద్యార్థిని ధారావత్ ప్రీతి సోదరి పూజ సంచలన వ్యాఖ్యలు చేసింది. తన సోదరి మృతిపై అనేక అనుమానాలున్నాయని తెలిపింది.
వరంగల్ కేఎంసీ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాకతీయ మెడికల్ కాలేజీకి చెందిన పీజీ మొదటి సంవత్సరం (అనస్థీషియా) విద్యార్థిని ధారావత్ ప్రీతికి న్యాయం చేయాలంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు.
పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రీతి మరణం అత్యంత బాధాకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
యువకుడి వేధింపులు, అస భ్యకర మెసేజ్‌లతో తీవ్ర మనస్తాపానికి గురైన ఇంజనీరిం గ్ విద్యార్థిని ఆదివారం వరంగల్‌లోని రామన్నపేటలో ఆ త్మహత్యకు పాల్పడింది.
ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న వరంగల్ కేఎంసీ మెడికో డాక్టర్ ప్రీతి(Preeti's death) ఇక లేరని తెలిసి ఎంతో ఆవేదన కలుగుతోందని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి ( Vijayashanti) అన్నారు.