Home » Doctor
కట్టుకున్న భర్తే వైద్యుడు! తనకొచ్చిన జ్వరం నయమయ్యేందుకు ఇంజెక్షన్ చేస్తానంటే అతడిని ఆమె ఎలా అనుమానిస్తుంది? భార్యను చంపేందుకు ఎప్పుడో పథకం వేసి, అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఆ భర్త విషపు ఇంజెక్షన్‌ను ఇచ్చి ఆమె ప్రాణలు బలిగొన్నాడు.
గర్భిణులు, పిల్లలకు ఇచ్చే టీకాల నమోదుకు సంబంధించిన యూ-విన్ పోర్టల్ వచ్చే ఆగస్టు చివరినాటికి దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. కొవిడ్-19 వ్యాక్సిన్ నిర్వహణ వ్యవస్థ ......
ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎంబీబీఎస్ వైద్యులకు డిమాండ్ తగ్గటంతో ప్రభుత్వ ఆస్పత్రులవైపు దృష్టి సారిస్తున్నారు. తాజాగా ప్రభుత్వ వైద్యుల నియామకాలకు అభ్యర్థుల నుంచి వచ్చిన స్పందన దీనినే తెలియజేస్తోంది.
పాముల పగబడతాయా. ఇదో పెద్ద ప్రశ్న. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ సంఘటన ఈ చర్చను మరోసారి తెరపైకి తెచ్చింది. యూపీకి చెందిన వికాస్ దూబే అనే 24 ఏళ్ల యువకుడు ఇటీవలే 35 రోజుల్లో 6 సార్లు పాముకాటుకు గురయ్యాడు. అయితే గురువారం మరోసారి పాము అతన్ని కాటు వేసింది.
కనీస సమాచారం కూడా ఇవ్వకుండా దీర్ఘ కాలంగా సెలవు పెట్టిన 17 మంది వైద్యులపై చర్యల తీసుకునేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉప క్రమించింది. ఆ క్రమంలో వారిని డిస్మిస్ చేయాలని ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ గురువారం నిర్ణయించారు.
కాలం మారింది. మనుషులు కూడా ఛేంజ్ అయ్యారు. ఒకప్పటిలా పరిస్థితులు లేవు. పని అంత కన్నా లేదు. ఆర్థిక సమస్యలు ఎక్కువే. భార్య భర్తల మధ్య సంబంధాలు కూడా బాగో లేవు. ఆరోగ్యం గురించి చెప్పక్కర్లేదు. పై నాలుగు కారణాల వల్ల కొందరు ఆత్మహత్యే శరణ్యం అంటున్నారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేతలు పంజాబ్, గోవా ఎన్నికల ఖర్చుల కోసం అదనంగా రూ.100 కోట్లను డిమాండ్ చేసినట్లు ఈడీ ఆరోపించింది.
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని కార్డియాలజీ విభాగంలోని 2డీ ఎకో పరీక్షలు నిలిచిపోవడంతో హృద్రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆస్పత్రి అధికారుల అలసత్వాన్ని నిరసిస్తూ పలువురు వాగ్వాదానికి దిగడంతో ఆస్పత్రిలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఆస్పత్రుల్లో సర్జరీలు జరిగే సమయంలో అప్పుడప్పుడూ ఆశ్చర్యకర ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. కొన్నిసార్లు వైద్యులు రోగులకు ఇష్టమైన మ్యూజిక్ ప్లే చేయడం, వీడియోలు చూపిస్తూ ఆపరేషన్లే చేయడం చూశాం. అయితే...
హెచ్చుతగ్గులను(డిస్లిపిడెమియా) నివారించేందుకు కార్డియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా(సీఎ్‌సఐ) గురువారం మార్గదర్శకాలను విడుదల చేసింది. డిస్లిపిడెమియా నిశ్శబ్ద హంతకి ....