Home » Dr. Nimmala Ramanaidu
అమరావతి: తెలుగుదేశంపార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. స్థానిక సంస్థల ఉపఎన్నికల పోలింగ్ సరళి చూశాక వైసీపీ ప్రభుత్వ దుర్మార్గాల్ని ప్రజలు ఖాతరు చేయలేదని స్పష్టమైందన్నారు.
లంక గ్రామాలకు సీఎం జగన్(cm jagan) ఇస్తానన్న2 వేలు రూపాయలు వరద సాయం ఏమైందని తెలుగుదేశం ఎమ్మెల్యే డా. నిమ్మల రామానాయుడు(Nimmala Ramanaidu) ప్రశ్నించారు.
పెన్షన్‌ను మూడు వేల చేస్తానని చెప్పి ఇప్పటికీ ఇవ్వలేని అసమర్ధుడు జగన్. మూడు పూటలా 15 రూపాయలకే అన్న క్యాంటీన్లు ద్వారా అన్నం పెడితే ఆ పథకాన్ని రద్దు చేశారు. లక్షల కుటుంబాలకు చంద్రన్న బీమా ద్వారా భద్రత కల్పించిన ఘనత చంద్రబాబుది. ఆ భద్రతను జగన్ చెరిపేశారు.
మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
జిల్లాలోని చించినాడ దళిత భూముల నుంచి ఇటుక బట్టీలకు, ప్రైవేటు స్థలాలకు మట్టి అమ్ముతున్న మైత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లారీలను మేడపాడులో దళితులు పట్టుకున్నారు. విషయం తెలిసిన పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సంఘటనా స్థలానికి చేరుకుని దళితులకు మద్దతుగా నిలిచారు.
జిల్లాలోని యలమంచిలి మండలం చించినాడ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడిని అరెస్టుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించడం ఉద్రిక్తతకు దారి తీసింది. నిమ్మలను అరెస్ట్ చేయనీకుండా దళితులు, టీడీపీ నేతలు అడ్డుకున్నారు.
మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన పీపుల్స్ మేనిఫెస్టోకు అన్ని వర్గాల నుంచి విశేష సానుకూల స్పందన లభిస్తోందని ఆ పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మహిళలకు మరిన్ని సంక్షేమం పథకాలు అందిస్తూ వారు మరింత సాధికారత సాధించడానికి అమ్మకు వందనం పేరుతో ప్రత్యేక పథకం ప్రవేశ పెట్టారన్నారు.
2000 రూపాయల నోట్ల రద్దుపై టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
తణుకు-ఇరగవరం రహదారిలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, పోలీసులకి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
గోదావరి రైతులకు న్యాయం జరగకపోతే ఉరే గతి అని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు.