Home » Droupadi Murmu
తమిళనాడు ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య వివాదం మరింత ముదురుపాకాన పడింది. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి గవర్నర్ ఆర్ఎన్ రవి అడుగడుగునా అడ్డుపడుతూ అనేక ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరోపించారు. ఈ మేరకు గవర్నర్‌పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు.
కర్ణాటక రాష్ట్ర ఓపెన్ యూనివర్సిటీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu)కు గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. జూలై 2న జరిగే
కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవ వివాదంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఇతర నేతలపై ఫిర్యాదు నమోదైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కులాన్ని ప్రస్తావిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న కారణంగా వీరిపై ఈ ఫిర్యాదు నమోదైంది.
అసలే ఎన్నికల టైమ్.. అటు అధికారపక్షం, ఇటు ప్రతిపక్షం ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు..! అధికారంలో ఉన్న పార్టీలు అంతా మా ఇష్టం, మేం చెప్పిందే వేదం అన్నట్లుగా ప్రవర్తిస్తుండగా..
పార్లమెంటు కొత్త భవనాన్ని ప్రధాన మంత్రి మోదీ ఈనెల 28న ప్రారంభించే అవకాశాలుండగా, విపక్షాల నుంచి 'కోరస్'గా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం వీరితో తన గొంతు కలిపారు. పార్లమెంటు భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలి కానీ, ప్రధానమంత్రి కాదని ట్వీట్ చేశారు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 27 నుంచి రెండ్రోజుల పాటు పశ్చిమబెంగాల్లో..
ప్రజాస్వామ్య వ్యవస్థలో బడ్జెట్ (Budget) అత్యంత కీలకమైనది. భవిష్యత్ ఆదాయ, వ్యయాలకు సంబంధించిన ఈ ఆర్థిక డాక్యుమెంట్ (Budget) సమర్పణ ఘట్టం ఎంతో ముఖ్యమైనది.