Home » Drugs Case
నగరంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భారీగా డ్రగ్స్‌ను పట్టుకున్నారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
అతడి వాహనానికి పోలీస్ సైరన్(Police Siren) ఉంటుంది! సందర్భాన్ని బట్టి కారుపై ప్రభుత్వ ఉన్నతాధికారుల స్టిక్కర్లు కూడా ఉంటాయి! ఆ స్టిక్కర్లను అతికించుకుని.. కుయ్‌కుయ్‌మనే పోలీస్ సైరన్‌తో.. ఖరీదైన కారులో దర్జాగా కూర్చుని రయ్‌మంటూ దూసుకుపోతూ హల్చల్ సృష్టిస్తుంటాడు!!
హైదరాబాద్‌లో డ్రగ్స్ పట్టివేతపై హైదరాబాద్ సీపీ ఆనంద్ సంచలన విషయాలు వెల్లడించారు. బెంగళూరు కేంద్రంగా నడుస్తున్న డ్రగ్స్‌పై డేవిడ్ హుకా అనే నైజేరియన్‌ని అరెస్ట్ చేశామన్నారు. 8 ఏళ్ళు క్రితం బెంగళూరుకు వచ్చారని.. ఇండియాకి వచ్చాక పాస్టర్‌గా అవతరమెత్తి డేవిడ్ హుకా తన పేరును మార్చుకున్నాడని తెలిపారు. ఫేక్ వీసా, ఫేక్ ఐడీతో సిమ్ కార్డులు తీసుకుంటున్నాడన్నారు.
రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని కొందరు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారు. దీంతో ఇటీవల సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. నేరగాళ్లు అతి తెలివితో వ్యవహరిస్తూ.. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్లాన్లు వేస్తూ ఎలాంటి వారినైనా ఈజీగా బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా...
పంజాబ్‌లోని టర్న్ టరన్ జిల్లాలో గల భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో అనుమానిత పాకిస్థాన్ డ్రోన్, మూడు కిలోల హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బీఎస్ఎఫ్, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన సోదాల్లో ఇవి బయటపడ్డాయని అధికారులు తెలిపారు.
పేరెందుకుగానీ.. అనగనగా కెనడాలో ఒక రైతు. అవిసె గింజలు పండిస్తుంటాడు. 2021లో.. ఒక కొనుగోలుదారు ఆ రైతుకు ఫోన్ చేసి 86 టన్నుల అవిసెగింజలు కావాలని అడిగాడు. ఆ తర్వాత వాట్సాప్(Whatsapp)లో దీనికి సంబంధించిన ఒప్పందపత్రాన్ని కూడా పంపాడు.
హైదరాబాద్ డ్రగ్స్ కేసులో పోలీసులు సంచలన విషయాలను వెల్లడించారు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ తరహాలోనే డ్రగ్స్ కేసులోనూ విదేశాలకు ప్రాఫిట్ మళ్లించినట్లు పోలీసులు తెలిపారు.
హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.
హైదరాబాద్: కేపీ చౌదరితో కాల్స్ వ్యవహారంపై నటి జ్యోతి స్పందించారు. తాను ఈ డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అవ్వలేదంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేశారు.
మిజోరాంలో భారీగా హెరాయిన్ పట్టుబడింది. మమిత్ పట్టణంలో సుమారు రూ.17 కోట్ల విలువైన హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.