Home » Dubai
దుబాయిలో ఉండే భారత ప్రవాసుడు (Indian Expat) సుజిత్ వర్గీస్ (Sujith Varghese) సరికొత్త ప్రపంచ రికార్డు (World Record) నమోదు చేశారు.
ఒకప్పటి సీనియర్ నటి రాధ(Radha) కూతురు, హీరోయిన్ కార్తీక నాయర్‌కు (Karthika Nair) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates)లో అరుదైన గౌరవం దక్కింది.
'మన ప్రతిభ ఏంటో మనకు తెలిస్తే.. ఆటోమెటిక్‌గా మనం చేసే పనిలో విజయం సాధిస్తాం' అనేది జగమేరిగిన సక్సెస్ మంత్ర. ఇదిగో దీన్నే ఫాలో అయ్యారు యూఏఈలో ఉండే భారతీయురాలు స్మిత ప్రభాకర్ (Smita Prabhakar).
గల్ఫ్ దేశాల్లో భిక్షాటన చేయడమనేది (Begging) నేరంగా పరిగణిస్తారు.
ఇండియాలో (India) ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి హాల్‌మార్క్ ఆరు అంకెల కోడ్ (Six Digit Hallmark Code) లేకుండా పసిడి ఆభరణాల విక్రయాలు నిలిచిపోనున్నాయి.
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (Shamshabad International Airport) నుంచి విదేశానికి వెళ్తున్న ఓ ప్రయాణికుడి వద్ద మంగళవారం కస్టమ్స్ అధికారులు..
భూతల స్వర్గం అనే పదం కూడా ఈ రిసార్ట్ ముందు చాలా చిన్నదవుతుంది.
దుబాయ్‌లో (Dubai) అత్యంత విలాసవంతంగా జరిగిన ఓ వివాహ వేడుక ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. పాకిస్థాన్‌కు చెందిన ఓ జంట దుబాయ్‌లోని ఓ లగ్జరీ హోటల్లో అత్యంత వైభవంగా వివాహం చేసుకుంది.
దుబాయ్‌లో 34ఏళ్ల ఓ గల్ఫ్ దేశస్థుడు కొద్దిసేపు అధికారులను పరుగులు పెట్టించాడు.
ప్రయాణీకుల రాకపోకల విషయమై గతేడాదిలో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి (DXB) ఇండియా టాప్ డెస్టినేషన్‌గా నిలిచింది.