Home » Dwaraka Tirumala
నేటి నుంచి ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 29 వరకూ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
ఏలూరు: ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి 29వ తేదీ వరకు జరగనున్నాయి. 26న స్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవం, 27న రథోత్సవం, 29న రాత్రి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, పవళింపు సేవతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ (Eluru MP Kotagiri Sridhar) పాదయాత్రలో తేనె టీగలు దాడి చేశాయి. నేడు ఎంపీ పుట్టినరోజు సందర్భంగా కామవరపుకొట నుంచి ద్వారకాతిరుమలకు పాదయాత్ర చేశారు.
ద్వారకాతిరుమల బ్రహ్మోత్సవాలకు చంద్రగ్రహణం ఎఫెక్ట్ పడింది. వచ్చేనెల 24 నుంచి 29 వరకు చిన వెంకన్న బ్రహ్మోత్సవాలు జరుగనుంది.
వచ్చే నెల 24 నుంచి 29 వరకు ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 24న స్వామి, అమ్మవార్లను పెళ్లి కొడుకు, పెళ్లి కూతుర్లుగా అలంకరించనున్నారు.
ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమలలో కాంట్రాక్టర్లకు మేలుచేసే పనిలో ఆలయ అధికారుల తీరు పలు విమర్శలకు దారితీస్తోంది. లడ్డూ ప్రసాదాల తయారీలో నిబంధనలకు తూట్లు పొడవడం జరిగింది.
ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయంలో ప్రోటోకాల్ రగడ చోటు చేసుకుంది. ఆలయ సూపరిండెంటెంట్ రమణ రాజు తనను అవమానించారని ట్రస్ట్ బోర్డు సభ్యురాలు ఆరోపిస్తున్నారు. ముగ్గురు వ్యక్తులను తన సిఫార్సు మేరకు ట్రస్ట్ బోర్డు సభ్యురాలు దర్శనానికి పంపించారు. టికెట్లు తీయమని వారితో దురుసుగా ప్రవర్తించారని సూపరిండెంటెంట్పై ఆరోపణలు చేశారు.
ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయ సమీపంలో అగ్నిప్రమాదం జరిగింది. పాదుకా మండపం ముందున్న టీ స్టాల్లో మంటలు చెలరేగాయి.
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని శ్రీవారి ఆలయంలో రద్దైన కరెన్సీ నోట్ల కట్టలు స్ట్రాంగ్ రూమ్‌ల్లో మూలుగుతున్నాయి. వాటిని మార్పిడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు లేకపోవడంతో ఏం చేయాలో తెలియక..
ద్వారకాతిరుమల దేవస్థానం సస్పెండ్ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు. రికార్డ్ అసిస్టెంట్ చిలుకూరి పవన్‌ను అరెస్ట్ చేశారు. భీమడోలు కోర్టు (Bhimadolu Court)లో పవన్‌ను హాజరుపరిచారు.