Home » East Godavari
నసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తామని తరచూ అంటున్నారని.. అటువంటప్పుడు జనసేన పార్టీకి మద్దత్తు ఇవ్వాలని.. తనను ముఖ్యమంత్రిని చేయాలని ఎలా అడుగుతున్నారని ప్రశ్నించారు. 175 స్థానాలకు పోటీ చేసినప్పుడు ముఖ్యమంత్రిని చేయాలి అనే పదం వాడాలన్నారు.
ఓ తల్లి తన దివ్యాంగుడైన కొడుకును తీసుకొచ్చి వారి సమస్యను పవన్‌కు ఏకరువు పెట్టింది. వైసీపీ ప్రభుత్వం తమ పెన్షన్ తీసేసి వేధిస్తోందని పవన్‌కు ఆమె మొర పెట్టుకుంది. కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుందని పింఛన్ కట్ చేశారని కన్నీళ్లు పెట్టుకుంది. ఈ పరిణామంతో
కోనసీమ జిల్లా: ఆలమూరు మండలం, మడికి జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి చేరుకున్నారు. బుధవారం ఉదయం అన్నవరం గెస్ట్‌హౌస్ నుంచి బయలుదేరి సత్తెన్న స్వామి దేవాలయానికి పవన్ వచ్చారు. సత్యనారాయణ స్వామిని దర్శించుకుని.. ఆపై స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నిరుద్యోగుల అవసరాన్ని అవకాశంగా తీసుకొని ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేసి మోసగిస్తున్న కేటుగాళ్ల పట్ల నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి సూచించారు.
పోలవరం ప్రాజెక్టు సందర్శించేందుకు వెళ్తున్న టీడీపీ నేతల బృందాన్ని పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. శనివారం ఉదయం తెలుగుదేశం నేతలు మాజీ మంత్రి దేవినేని ఉమ, నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జులు బడేటి చంటి,
రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కుమారుడు పెళ్లి శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇప్పుడు తాజాగా ఎమ్మెల్యే కుమారుడి పెళ్లి కోసం డ్వాక్రా యానిమేటర్లు తీసుకున్న నిర్ణయం హల్చల్ చేస్తోంది.
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని రైలు ప్రయాణికులకు రాజమహేంద్రవరం, సామర్లకోట ప్రధాన రైల్వే స్టేషన్లు. ఇటు ఏజెన్సీ ప్రాంతం, అటు కోనసీమ, కాకినాడ జిల్లాల ఈ స్టేషన్ల గుండానే ఎక్కువగా రాకపోకలు సాగిస్తారు. ప్రతి రోజూ సుమారు 10 వేల మంది రాకపోకలు సాగిస్తుండగా.. రాను, పోను 120 రైళ్లు నడుస్తాయి.
అరబిందో రియాల్టీ ఆధ్వర్యంలో కాకినాడ ఎస్ఈజెడ్పై రహస్య ప్రజాభిప్రాయ సేకరణపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలు, మత్స్యకారులకు సమాచారం ఇవ్వకుండా గుట్టుగా రేపు ప్రజాభిప్రాయ సేకరణ చేస్తుండడంపై స్పందనలో కలెక్టర్‌కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.
రైల్వే చరిత్రలోనే ఘోర ప్రమాదం సంభవించింది. హౌరా నుంచి చెన్నై వస్తున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఒరిస్సాలోని బాలాసోర్ దగ్గరలోని బహానగర్ బజార్ స్టేషన్ సమీపంలో అదే ట్రాక్‌పై ఉన్న గూడ్స్ రైలును శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో ఢీకొట్టింది.