Home » ED
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. దీనిపై పోరు ఉధృతం చేయాలని టీపీసీసీ భావిస్తోంది. ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.
ఎమ్మెల్సీ కవిత న్యాయవాది సోమా భరత్ నేడు మరోసారి ఈడీ కార్యాలయానికి వెళ్లారు. కవిత ఫోన్ల నుంచి ఈడీ అధికారులు సమాచారాన్ని సేకరిస్తున్నారు.
ఎమ్మెల్సీ కవితకు ఈడీ జాయింట్ డైరెక్టర్ లేఖ రాశారు. తాము కవిత అందించిన మొబైల్ ఫోన్లను తెరిచేందుకు సిద్దమయ్యామని లేఖలో తెలిపారు.
ఈడీపై ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. కవిత తన పిటిషన్లో సరికొత్త అభ్యర్థన చేశారు. మద్యం పాలసీ కేసు విచారణ కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పాటు చేయాలని కోరారు.
సుప్రీం తీర్పు ఎలా వస్తుందో ఏమో అని బీఆర్ఎస్ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi liquor scam case) ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) విచారణ వరుసగా రెండో రోజు కొనసాగుతోంది...
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో (Delhi Liquor Scam Case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) విచారణ ముగిసింది...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (delhi liquor scam case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణ కొనసాగుతోంది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు (Delhi liquor scam case)లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను (BRS MLC Kavitha) ఈడీ అధికారులు 8 గంటలకు పైగా ప్రశ్నిస్తున్నారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో ఒంగోలు వైసీపీ (YCP) ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి (Magunta Sreenivasulu Reddy) ఈడీ (ED) నోటీసులు జారీ చేసింది.