Home » Etela rajender
జూబ్లీ బస్ స్టేషన్ (హైదరాబాద్): తెలంగాణలో మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో.. రాష్ట్రవ్యాప్తంగా 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజకీయాల్ని శాసించే సత్తా ఉన్న జాతి ముదిరాజ్ జాతి అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు ప్రమాదం తప్పింది.
హైదరాబాద్: చేరికల అంశంలో బీజేపీ ముఖ్యనేతల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మధ్య గ్యాప్ రావడంతో మాజీమంత్రి కృష్ణాయాదవ్ చేరిక ఆఖరి నిమిషంలో ఆగిపోయింది. ఈటల ద్వారా బీజేపీలో చేరడానికి కృష్ణాయాదవ్ ప్రయత్నించారు.
గజ్వేల్ ప్రజలు కేసీఆర్‌ను నమ్మి ఓటేస్తే.. ప్రజల భూములు గుంజుకుంటున్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని అన్నారు. కేసీఆర్‌ని గజ్వేల్ ప్రజలు గెలిపించవద్దు అని కోరుతున్నా. గజ్వేల్ నుంచి నేను పోటీ చేస్తానని గతంలోనే చెప్పా. గజ్వేల్ ప్రజలు ఈసారి కేసీఆర్‌కు ఓటు వేయం అంటున్నారు.
రాష్ట్రంలో కేసీఆర్ పాలనపై ప్రజలు విసుగుచెందారని, ఆయనను పాలన వద్దనుకుంటున్నారని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ
సీఎం కేసీఆర్‌ను రాజకీయంగా బొందపెట్టే సమయం ఆసన్నమైందని బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే
బీఆర్ఎస్ పార్టీ (BRS Party) మొదటగా ఓడిపోయే జిల్లా ఖమ్మం అని బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ (BJP MLA Etela Rajender) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ (CM KCR) పరిపాలన మీద ప్రజలు విసుగు చెందారన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రాకూడదని అన్ని వర్గాల ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు.
అవును.. గజ్వేల్‌తో (Gajwel) పాటు కామారెడ్డి (Kamareddy) అసెంబ్లీ నుంచి కూడా పోటీచేస్తున్నాను.. ఎందుకు సార్ అంటే.. పార్టీ డిసైడ్ చేసింది.. ఏం చేద్దాం అంటావ్.. పార్టీకి లేని ఇబ్బంది మీకేంటి..? ఇవీ ప్రగతి భవన్ వేదికగా బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా (BRS First List) రిలీజ్ చేసే క్రమంలో గులాబీ బాస్, తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) చేసిన కామెంట్స్. కేసీఆర్ అనుకున్నట్లుగానే రెండు చోట్ల నుంచీ పోటీచేస్తారు సరే..
2023 ఎన్నికల్లో ప్రతి పక్షాలకు సినిమా చూపిస్తామని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... రాబోయే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కు సినిమా చూపించబోతున్నారని.. అందుకు బీఆర్ఎస్ నేతలు సిద్ధంగా ఉండాలని సెటైర్లు విసిరారు.
అవును.. మీరు వింటున్నది నిజమే.. తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) కీలక పరిణామం చోటుచేసుకోనుంది.! ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 22 మంది నేతలు బీజేపీ (TS BJP) తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.. అది కూడా బీఆర్ఎస్ నుంచట.