Home » Fake videos
హైదరాబాద్: అయోధ్య రామ మందిర్ పేరుతో వచ్చే మెసేజ్‌లపై అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ హెచ్చరించారు. ఈ సందర్భంగా బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఫేక్ ప్రసాదం, వీఐపీ ఎంట్రీ పాసుల పేరుతో సైబర్ నేరగాళ్లు క్యూఆర్ కోడ్ తయారు చేస్తున్నారని...
ఫేక్‌గాళ్లకు ఏబీఎన్ ఆంధ్యజ్యోతి హెచ్చరికలు జారీ చేసింది. ఇక నుంచి తమ సంస్థ పేరుతో ఫేక్ అకౌంట్‌లో అసత్య వార్తలు ప్రసారం చేస్తున్న వారిపై లీగల్ యాక్షన్ తీసుకోబడును. దోషులు ఎంతటి వారైన సరే వదిలేది లేదు.
చంద్రయాన్-3 సక్సెస్‌తో ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియోలు తెగ వైరల్ అయిపోతున్నాయి. చంద్రుడిపై ల్యాండర్ దిగిన తర్వాత నెటిజన్లు.. ఓ ఫోటోను వైరల్ చేశారు. రోవర్ వీల్ ప్రింట్ అంటూ నెట్టింట చక్కర్లు కొట్టిన ఫోటో ఫేక్ అని తేలింది. ఇప్పుడు మరో వీడియోను నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. వ్యోమగామి నడుస్తున్నట్టుగా ఉన్న వీడియో బాగా వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్‌గా మారింది. అదేంటంటే ఎవరి బ్యాంక్ అకౌంట్లోనైనా రూ.30 వేలకు మించి ఉంటే ఆ అకౌంట్ క్లోజ్ అవుతుందనేది ఆ వార్త సారాంశం. దీంతో ఈ వార్త చూసిన చాలా మంది బ్యాంకు ఖాతాదారులు కంగారు పడిపోయారు. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు.
బీహార్ వలస కార్మికులపై తమిళనాడులో దాడులు జరిగినట్టు నకిలీ వీడియోలను సృష్టించిన కేసులో నిందితుల కోసం ఇరురాష్ట్రాల పోలీసులు..
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీకి (YCP) ఓటమి భయం పట్టుకుందా..? తాము ప్రత్యర్థులుగా భావించే వారిపై సోషల్ మీడియాలో (Social Media) దుష్ప్రచారమే లక్ష్యంగా పేటీఎం బ్యాచ్‌ను..
దౌర్జన్యాలు, అరాచకాలతో కొనసాగుతున్న వైసీపీ (YCP) పాలనను విపక్ష టీడీపీ (TDP) ఎండగడుతుండడం పాలక పక్షానికి రుచించడం లేదు.. ఎంత దారుణమైన ఫేక్ వీడియో క్రియేట్ చేశారో మీరే చూడండి..