Home » Fashion
ఈ ప్యాంటును చూసిన తరువాత నెటిజన్లు కోపంతో రగిలిపోతున్నారు. ఈ ఫ్యాషన్ నాశనం అయిపోవాలి అంటూ గట్టిగానే శాపనార్థాలు పెడుతున్నారు.
డిజైనర్లు రూపొందించిన దుస్తులలో తమ అందాన్ని ప్రదర్శించాలని మోడల్స్ ఉవ్విళ్లూరుతారు. కానీ ఈ మోడల్ అవస్థ చూస్తే..
ఫ్యాషన్ కొత్త పుంతలు తొక్కేకొద్ది కొత్త కొత్త వస్త్రాలు మార్కెట్లోకి వస్తున్నాయి. వీటిలో కొన్ని ఆకట్టుకుంటే మరికొన్ని విమర్శలకు నోచుకుంటాయి.
ఇప్పటి కాలానికి కూడా ఈ చిన్న పాకెట్స్ వస్తున్నాయంటే వాటిని ఇంకా వాడుతూ ఉండటమే కారణం..