Home » France
ఆ మహిళ తన కుక్కను తీసుకుని రోడ్డుపై వాకింగ్‌కు వెళ్తోంది.. నిర్మానుష్య ప్రాంతంలో ఓ వ్యక్తి ఆ మహిళను అడ్డగించి అత్యాచార యత్నం చేశాడు
యుద్ధాన్ని ముగించేలా సాయం చేయాలని ఫ్రాన్స్(France ) దౌత్యవేత్తలు భారత్‌ను కోరారు.
ఫ్రాన్స్, జర్మనీ దేశాల రాజధానుల మధ్య హైస్పీడ్ రైలు సర్వీసును ప్రారంభించనున్నారు....
గత ఏడాది ఫిబ్రవరి నుంచి యుద్ధం చేసుకుంటున్న రష్యా, ఉక్రెయిన్ కలిసి కూర్చుని, చర్చించుకునేలా చేయగలిగే సత్తా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు, ఫ్రెంచ్ సన్యాసిని లూసిల్ రాండన్ అలియాస్ ఆండ్రీ (118)...
ఫ్రాన్స్‌లో నెలకొన్న కార్మికుల కొరతకు పరిష్కారంగా అక్కడి ప్రభుత్వం ఓ కొత్త రెసిడెన్సీ పర్మిట్‌ను ప్రారంభించే యోచనలో ఉంది. దేశంలోకి కొత్తగా వచ్చే శరణార్థులు కూడా త్వరగా స్థానికంగా ఉపాధి పొందేందుకు తగిన నిబంధనలతో ఈ కొత్త రెసిడెన్సీ పర్మిట్‌ను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.
ఫేవరెట్ ఫ్రాన్స్.. అండర్ డాగ్ మొరాకో వరల్డ్‌కప్ కలను భగ్నం చేసింది. బుధవారం రాత్రి జరిగిన రెండో సెమీస్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంప్ ఫ్రాన్స్ 2-0తో మొరాకోను ఓడించి.. వరుసగా రెండోసారి
సంచలన రీతిలో తొలిసారి వరల్డ్‌కప్ సెమీస్ చేరి చరిత్ర సృష్టించిన అండర్ డాగ్ మొరాకోకు టైటిల్ ఫేవరెట్‌గా పరిగణిస్తున్న ఫ్రాన్స్ షాకిచ్చింది. మొరాకోను 2-0తో ఓడించి ఫ్రాన్స్ ఫైనల్‌కు..
సంచలన రీతిలో తొలిసారి వరల్డ్‌కప్ సెమీస్ చేరి చరిత్ర సృష్టించిన అండర్ డాగ్ మొరాకోకు అసలు సిసలు పరీక్ష ఎదురుకానుంది. యూరోపియన్ ఫుట్‌బాల్ పవర్‌హౌస్‌లకు షాకిస్తూ జెయింట్ కిల్లర్‌గా నిలిచిన ..
బంగారు రంగులో మెరిసిపోతూ అక్వేరియంలో తిరిగే గోల్డ్ ఫిష్‌లు చూపరులను బాగా ఆకట్టుకుంటాయి. చాలా చిన్న సైజులో ఉండే గోల్డ్ ఫిష్‌లు (Goldfish) చాలా అరుదుగా దొరుకుతుంటాయి. అలాంటిది ఫ్రాన్స్ (France)లో ఓ జాలరికి ఏకంగా 30 కేజీల గోల్డ్ ఫిష్ దొరికింది.