Home » G. Kishan Reddy
జీహెచ్ఎంసీ తీరుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నెలల ముందు నిర్ణయించిన దిశా మీటింగ్‌కు అధికారులు హాజరు కాకపోవడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమావేశం ఉన్నా ఫ్లైఓవర్ ఇనాగరేషన్ ఎలా పెట్టుకుంటారని అధికారులను కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ డీఎన్ఏ ఒక్కటే అని.. రెండు పార్టీలు కలసేది ఖాయమని తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఖమ్మం చేరుకున్నారు. కిషన్ రెడ్డికి బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి కిషన్ రెడ్డి పూలమాలలు వేశారు. బీజేపీ శ్రేణులు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించాయి.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ఎన్నికలపై మరింత ఫోకస్ పెట్టారు. బీజేపీ రాష్ట్ర కమిటీలో చేర్పులపై కిషన్ రెడ్డి కసరత్తు నిర్వహించారు. ఎన్నికల నేపథ్యంలో పాత వారిని కొనసాగిస్తూనే.. కొత్తవారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
హ్యాట్రిక్ విజయం ఖాయమంటూ బీఆర్ఎస్ (BRS).. ఈసారి అధికారం హస్తగతమవుతుందంటూ కాంగ్రెస్ (Congress).. డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడడం పక్కా అంటూ బీజేపీ (BJP).. ఇలా తెలంగాణలో ఎన్నికల వాతావరణం వచ్చేసింది. అక్టోబర్ చివరినాటికల్లా నోటిఫికేషన్ వస్తుందనే అంచనాల నేపథ్యంలో పార్టీలన్నీ అస్త్రశస్త్రాలకు పదునుపెడుతున్నాయి. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ముక్కోణపు పోరు ఖాయమనే విశ్లేషణల నేపథ్యంలో ఆ మూడు పార్టీలు సంసిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం..
మరికొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్. మూడు, నాలుగు నెలల్లో ఎన్నికలు పూర్తి. సమయం లేదు. తీరిగ్గా కూర్చుని వ్యూహాలు రచించే టైమూ లేదు. మరోవైపు ప్రధాన ప్రత్యర్థి పార్టీలు కసరత్తులు ప్రారంభించి దూకుడు మీద ఉన్నాయి. ఇలాంటి తరుణంలో కమలం పార్టీలో చోటుచేసుకున్న వర్గపోరు ఆ పార్టీని తీవ్ర కలవరం పెడుతుంది.
ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పరోక్షంగా చురకలు అంటించారు. వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ కమిట్మెంట్‌ను ఎవరూ శంకించాల్సిన అవసరం లేదన్నారు. మాట ఇచ్చిన వాళ్ళని ప్రశ్నించి మీ చిత్తశుద్ది నిరూపించుకోండని మందకృష్ణకి పరోక్షంగా చురకలు అంటించారు.
హైదరాబాద్: సీఎం కేసీఆర్ భూముల అమ్మకం ఇళ్ళు కూల్చి పందిరి వేసినట్లు ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ..
పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్ల కోసం బీజేపీ పోరుబాట పట్టింది.
తెలంగాణలో 30 శాతం వాటాల ప్రభుత్వం నడుస్తోందని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.