Home » Gandhinagar
తాగునీరు ఒకరోజు రాదని ప్రకటించిన జలమండలి అధికారులు మూడు రోజులుగా సరఫరా నిలిపివేయడంతో ఖైరతాబాద్(Khairatabad)లోని పలు బస్తీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గుజరాత్‌లోని రాజ్ కోట్ గేమింగ్ జోన్(Rajkot trp Game Zone Fire) లో జరిగిన అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది పిల్లలతో సహా మృతుల సంఖ్య 33కి చేరింది. ఈ విషాద ఘటనపై గుజరాత్ హైకోర్టు(Gujarat High Court) స్పెషల్ బెంచ్ ఆదివారం ప్రత్యేకంగా విచారించింది.
గుజరాత్‌లోని రాజ్ కోట్ గేమింగ్ జోన్(Rajkot trp Game Zone Fire)లో జరిగిన అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది పిల్లలు సహా మృతుల సంఖ్య 33కి చేరింది.విషాద ఘటనపై గుజరాత్ హైకోర్టు(Gujarat High Court) స్పెషల్ బెంచ్ ఆదివారం ప్రత్యేకంగా విచారించింది. ఈ ఘటనలో విస్తుగొల్పే విషయాలు బయటపడుతున్నాయి. గేమింగ్ జోన్ కు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా లేదని అగ్నిమాపక అధికారులు తెలిపారు.
దేశంలో సార్వత్రిక ఎన్నికలు కొనసాగుతున్నాయి. మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరగనుండగా.. రెండు విడతలు పూర్తయ్యాయి. మూడో విడతలో భాగంగా పది రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 పార్లమెంట్ స్థానాలకు మంగళవారం (మే7న) పోలింగ్ జరగనుంది. ఈ లోక్‌సభ స్థానాల్లో ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రంతో ముగిసింది.
లోక్ సభ ఎన్నికలు - 2024కు ( Lok Sabha Elections - 2024 ) కేంద్ర హోంమంత్రి అమిత్ షా గాంధీనగర్ లోక్‌సభ స్థానం నుంచి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. అఫిడవిట్‌లో తనకు ఎంత ఆస్తి ఉందో వెల్లడించారు.
గుజారాత్‌లోని గాంధీనగర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా కేంద్ర హోం శాఖ మంత్రి బరిలో దిగుతున్నారు. ఆ క్రమంలో శుక్రవారం గాంధీనగర్‌లో ఆయన నామినేషన్ వేశారు. అంతకుముందు అమిత్ షా మాట్లాడుతూ.. గాంధీనగర్ నుంచి మంచి మెజార్టీతో గెలుస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్లు ఆశించే అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. మంగళవారం 56 మంది దరఖాస్తు చేశారు.
గుజరాత్ (Gujarat)లోని గాంధీనగర్ (Gandhinagar)కు చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (Indian Institute of Technology) (ఐఐటీ).. కింద పేర్కొన్న పోస్టుల