IIT Gandhinagarలో పోస్టుల భర్తీ.. ఖాళీలు ఎన్నంటే..!

ABN , First Publish Date - 2023-02-17T15:21:40+05:30 IST

గుజరాత్‌ (Gujarat)లోని గాంధీనగర్‌ (Gandhinagar)కు చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (Indian Institute of Technology) (ఐఐటీ).. కింద పేర్కొన్న పోస్టుల

IIT Gandhinagarలో పోస్టుల భర్తీ.. ఖాళీలు ఎన్నంటే..!
ఖాళీలు ఎన్నంటే..!

గుజరాత్‌ (Gujarat)లోని గాంధీనగర్‌ (Gandhinagar)కు చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (Indian Institute of Technology) (ఐఐటీ).. కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 35

పోస్టులు: సిస్టమ్‌ అనలిస్ట్‌, జూనియర్‌ టెక్నికల్‌ సూపరింటెండెంట్‌, జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ స్టాఫ్‌ నర్స్‌, అసిస్టెంట్‌ ఫిజికల్‌ ట్రెయినింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అకౌంట్స్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ ల్యాబ్‌ అసిస్టెంట్‌ తదిరాలు.

అర్హత

1. సిస్టమ్‌ అనలిస్ట్‌: కనీసం 55 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌/ఎంసీఏ ఉత్తీర్ణత.

వయసు: 45 ఏళ్లు మించకూడదు

జీతభత్యాలు: నెలకు రూ.56,100 చెల్లిస్తారు

2. జూనియర్‌ టెక్నికల్‌ సూపరింటెండెంట్‌: కనీసం 55 శాతం మార్కులతో ఇంజనీరింగ్‌ డిగ్రీ/మాస్టర్స్‌ డిగ్రీ/ఎంటెక్‌ ఉత్తీర్ణత

వయసు: 32 ఏళ్లు మించకూడదు

జీతభత్యాలు: నెలకు రూ.35,400

3. జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌: కనీసం 55 శాతం మార్కులతో డిగ్రీ/మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: 32 ఏళ్లు మించకూడదు

జీతభత్యాలు: నెలకు రూ.35,400

4. అసిస్టెంట్‌ స్టాఫ్‌ నర్స్‌: ఇంటర్మీడియట్‌/10+2/జీఎన్‌ఎం ఉత్తీర్ణత

వయసు: 27 ఏళ్లు మించకూడదు

జీతభత్యాలు: నెలకు రూ.29,200

5. అసిస్టెంట్‌ ఫిజికల్‌ ట్రెయినింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌: కనీసం 55 శాతం మార్కులతో బ్యాచిలర్స్‌ డిగ్రీ/మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: 27 ఏళ్లు మించకూడదు

జీతభత్యాలు: నెలకు రూ.29,200 చెల్లిస్తారు

6. జూనియర్‌ అసిస్టెంట్‌: కనీసం 55 శాతం మార్కులతో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: 27 ఏళ్లు మించకూడదు

జీతభత్యాలు: నెలకు రూ.21,700 చెల్లిస్తారు.

7. జూనియర్‌ అకౌంట్స్‌ అసిస్టెంట్‌: కనీసం 55 శాతం మార్కులతో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: 27 ఏళ్లు మించకూడదు

జీతభత్యాలు: నెలకు రూ.21,700 చెల్లిస్తారు

8. జూనియర్‌ ల్యాబ్‌ అసిస్టెంట్‌: కనీసం 55 శాతం మార్కులతో బ్యాచిలర్స్‌ డిగ్రీ/డిప్లొమా/బీఎస్సీ/ఐటీఐ ఉత్తీర్ణత.

వయసు: 27 ఏళ్లు మించకూడదు

జీతభత్యాలు: నెలకు రూ.21,700 చెల్లిస్తారు

ఎంపిక విధానం: సెలెక్షన్‌ టెస్ట్‌లో మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 28

వెబ్‌సైట్‌: https://iitgn.ac.in/careers

Updated Date - 2023-02-17T15:21:41+05:30 IST