Home » Ganta Srinivasa Rao
టీడీపీ సీనియర్ నేత, విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ( Ganta Srinivasa Rao ) రాజీనామాకు నేడు (మంగళవారం) అసెంబ్లీ స్పీకర్ ఆమోదం తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదలకు మద్ధతుగా రెండేళ్ల క్రితం గంట శ్రీనివాస రావు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
ఏపీ సీఎం జగన్, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలపై మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ పీసీసీ చీఫ్ పదవీ షర్మిల చేపట్టడంతో వైసీపీకి నష్టం జరుగుతుందని గంటా శ్రీనివాస్ అభిప్రాయ పడ్డారు.
Andhrapradesh: 2019లో ఇచ్చిన హామీలు, మేనిఫెస్టో, పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు కాలేదు, సంక్షేమం పేరు బటన్ నొక్కడం.. బూటకపు మాటలు చెప్పడం మాత్రమే మిగిలిందని మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు.
Andhrapradesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు అనుహ్య స్పందన వచ్చిందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం యువగళం పాదయాత్రకు అనేక ఇబ్బందులు పెట్టారన్నారు.
Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ట్విట్టర్ ఎక్స్ వేదికగా మరోసారి విరుచుకుపడ్డారు. బంగాళదుంపకు ఉల్లిగడ్డకు తేడా తెలియని జగనన్న డిపాజిట్లు అంటే ఇవేనా అని ప్రశ్నించారు.
Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డిపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతీ రోజు ఏదో ఒక అంశంపై ట్విట్టర్ వేదికగా సీఎంపై గంటా విరుచుకుపడుతూనే ఉన్నారు. తాజాగా మరోసారి జగన్‌పై మాజీ మంత్రి ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ను నెం.1లో నిలుపుతాను అంటే ఏంటో అనుకున్నామని.. నిరుద్యోగంలో అని గ్రహించలేక పోయాము జగనన్న అంటూ ఎద్దేవా చేశారు.
వైసీపీ ప్రభుత్వంపై (Ycp Government) టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్‌రావు (Ganta Srinivasa Rao) ఎక్స్ (ట్విట్టర్) వేదికగా విమర్శలు గుప్పించారు.
వాతావరణ శాఖ మిచౌంగ్ తుఫాన్ ( Michoung Typhoon )పై అప్రమత్తం చేసిన వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సరైన చర్యలు తీసుకోలేదని ఎక్స్ వేదికగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ( Ganta Srinivasa Rao ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై ఎక్స్ వేదికగా తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ( Ganta Srinivasa Rao ) తీవ్ర విమర్శలు గుప్పించారు.
నవరత్నాల్లో ఒక్క రత్నం కూడా పూర్తిస్థాయిలో అమలు కాలేదంటూ వైసీపీ సర్కారుపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. ఒక్కటైనా పూర్తిస్థాయిలో అమలు చేశామని నిరూపిస్తే తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని సవాల్ చేశారు.