Home » Gautam Gambhir
టీ20 ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ టీ20 కెరీర్‌కు రోహిత్ శర్మ వీడ్కోలు పలికాడు. దీంతో రోహిత్ స్థానంలో కెప్టెన్‌గా నియమితుడయ్యేది ఎవరంటూ పెద్ద చర్చ జరిగింది. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యానే టీమిండియా టీ20 కెప్టెన్ అవుతాడని అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా సూర్యకుమార్ యాదవ్ తెర పైకి వచ్చాడు.
మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ అయిన నేపథ్యంలో స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉదయించింది. వీరిద్దరికి గతంలో చాలా సార్లు గొడవలయ్యాయి. గతేడాది ఐపీఎల్ మ్యాచ్ సమయంలో ఇద్దరూ మైదానంలోనే వాగ్వాదానికి దిగారు.
శ్రీలంక పర్యటన కోసం భారత జట్టును బీసీసీఐ (BCCI) ప్రకటించింది. జులై 27 నుంచి ఆగష్టు 7వరకు మూడు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌లను ఆడనుంది.
భారత జట్టు టీ20 వరల్డ్‌కప్ సాధించిన తర్వాత సీనియర్ ఆటగాళ్లు కొంతకాలం పాటు విరామం తీసుకోనున్నారని వార్తలు వచ్చాయి. ముఖ్యంగా.. కెప్టెన్ రోహిత్ శర్మతో..
టీ20 ఫార్మాట్‌కు రోహిత్ శర్మ వీడ్కోలు పలికాడు కాబట్టి.. అతని తర్వాత భారత టీ20 జట్టుకి హార్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తాడని అంతా అనుకున్నారు. ఎందుకంటే..
ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీతో తలెత్తిన వివాదాన్ని చక్కదిద్దడానికి గౌతమ్ గంభీర్ ప్రయత్నించాడని, కోహ్లీ సైలెంట్‌గా ఉండిపోయాడని టీమిండియా మాజీ స్పిన్నర్ అమిత్ మిశ్రా వ్యాఖ్యానించాడు.
టీమిండియా హెడ్ కోచ్‌గా నియమితులైన గౌతమ్ గంభీర్ తన మార్క్ స్ట్రాటజీస్ మొదలెట్టేశాడు. జట్టు సభ్యులు అందరూ అన్ని ఫార్మాట్లలో విధిగా ఆడాలని స్పష్టం చేశారు. జట్టు ప్రయోజనాల కోసం ఆడాలని తేల్చి చెప్పారు.
టీమిండియా మేనేజ్మెంట్ విషయంలో బీసీసీఐ కొత్త మార్పులు చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే రాహుల్ ద్రవిడ్ పదవీకాలం పూర్తవ్వడంతో.. ప్రధాన కోచ్‌గా ఆయన స్థానంలో గౌతమ్ గంభీర్‌ని...
టీమిండియా అభిమానులు కోరుకున్నదే నిజమైంది. భారత జట్టు హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ నియామకం కన్ఫమ్ అయిపోయింది. బీసీసీఐ మంగళవారం సాయంత్రం ఈ విషయాన్ని అధికారికంగా...
రాహుల్ ద్రవిడ్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్‌గా ఎవరు బాధ్యతలు చేపడతారనే ప్రశ్నకు ఇంతవరకు క్లారిటీ రాలేదు. కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ దాదాపు కన్ఫమ్ అనే వార్తలు వచ్చాయి. ఈ రేసులో...