Home » Gautam Gambhir
బుధవారం భారత్, అఫ్ఘానిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. శత్రువులుగా పేరొందిన టీమిండియా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ, ఆఫ్ఘానిస్థాన్ స్టార్ బౌలర్ నవీన్ ఉల్ హక్ ఒకటైపోయారు.
ఆసియా కప్‌లో పల్లెకెలె స్టేడియంలో మ్యాచ్ జరుగుతుండగా గంభీర్ మైదానంలో నుంచి డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్తుండగా కోహ్లీ అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. గంభీర్‌ను చూసి కావాలనే కోహ్లీ.. కోహ్లీ అంటూ నినాదాలు చేశారు. దీంతో గంభీర్ వాళ్లకు మిడిల్ ఫింగర్ చూపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టీమిండియా (Teamindia) చీఫ్ సెలెక్టర్ (chief selector) పదవి కోసం బీసీసీఐ (BCCI) తనను సంప్రదించినట్టుగా వస్తున్న వార్తలను టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) ఖండించాడు. జాతీయ మీడియా అడిగిన ప్రశ్నకు బదులుగా సెహ్వాగ్ ఈ అంశంపై స్పందించాడు. కాగా కొంతకాలం క్రితం ఓ ఛానెల్ నిర్వహించిన రహస్య స్ట్రింగ్ ఆపరేషన్‌లో భారత్ క్రికెట్ జట్టుకు సంబంధించిన రహస్య సమాచారాన్ని నాటి చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ బయట పెట్టాడు. దీంతో జాతీయ చీఫ్ సెలెక్టర్ పదవికి చేతన్ శర్మ రాజీనామా చేయాల్సి వచ్చింది. చేతన్ శర్మ నిష్ర్కమణ తర్వాత తాత్కాలిక చీఫ్ సెలెక్టర్‌గా శివ సుందర్ దాస్‌ను బీసీసీఐ నియమించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023)లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ (LSG)-రాయల్
ఐపీఎల్లో భాగంగా రాయల్ చాలెంజర్స్ (RCB)-లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య సోమవారం జరిగిన
ఇటీవలి కాలంలో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్(KL Rahul)పై జరుగుతున్నంత చర్చ