Home » Golden Globes
బంగారం కొనుగోలు చేసేవారికి శుభవార్త. ఈ రోజు కూడా బంగారం ధర తగ్గింది. గత రెండు, మూడురోజుల నుంచి బంగారం ధర తగ్గుతూ వస్తోంది. వెండి ధర కూడా కాస్త తగ్గింది.
బంగారు గనిపై పట్టు కోసం పపువా న్యూ గినియాలో హింస చెలరేగింది. అల్లర్లు, విధ్వంసాలు, కాల్పులతో అట్టుడికింది. భద్రతా దళాలకు అత్యవసర అధికారాలు అప్పగించి ఆయుధాలతో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసేంతగా పరిస్థితి దిగజారింది.
మరికొన్ని రోజుల్లోనే అక్షయ తృతీయ (మే 10న) వస్తుంది. ఈ సందర్భంగా అనేక మంది గోల్డ్(gold) కొనుగోలు చేస్తే మంచిదని భావిస్తారు. కానీ భౌతిక బంగారాన్ని కొనుగోలు(purchase) చేయడంలో కొన్ని ప్రతికూలతలు ఉంటాయి. ఈ క్రమంలో డిజిటల్ బంగారాన్ని(digital gold) ఆన్‌లైన్‌లో కొనుగోలు(purchase) చేయడం ద్వారా లాభామా, నష్టామా అనే విషయాలను తెలుసుకుందాం.
నకిలీ వస్తువులు తయారు చేయడంలో చైనా(china) దేశం మొదటి స్థానంలో ఉంటుంది. ఈ దేశంలో ఐఫోన్ నుంచి చిన్న చిన్న బొమ్మల వరకు ప్రతి వస్తువును కాపీ చేసి తక్కువ ధరకు అమ్మేస్తుంటారు. ఈ క్రమంలో చైనా(china)లో ఇటివల పెద్ద ఎత్తున ఫేక్ గోల్డ్ అభరణాలు తీసుకుని మోసపోయిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
గోల్డ్ బ్యాంక్ లాకర్‌లో మాత్రమే సెక్యూరిటీ రూపంలో పెట్టగలం. అంతే గానీ దానిమీద ఎలాంటి ఆదాయాన్ని పొందలేము.
‘‘భారత దేశం ఎన్నో కథలకు పుట్టినిల్లు. ఏ సినిమా కథ అయినా మాకున్న పురాణ, ఇతిహాసాల నుంచే పుట్టాలి. నా కథలకు స్ఫూర్తి మా పురాణాలే. మేరా భారత్ మహాన్’’ (Hollywood Critics Association awards ceremony) ని అంతర్జాతీయ వేదికపై గొంతెత్తి చెప్పారు దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి.
ప్రఖ్యాత టెలివిజన్ ప్రోగ్రాం 'గుడ్ మార్నింగ్ అమెరికా' (#GoodMorningAmerica) లో అతిధి గా వచ్చాడు. 'గుడ్ మార్నింగ్ అమెరికా' ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన న్యూ ఏజ్ స్టార్ రామ్ చరణ్ కావడం గమనార్హం. ఈ ఘనత అందుకున్న తొలి తెలుగు కథానాయకుడిగా రామ్ చరణ్ చరిత్ర సృష్టించారు
ఇండియాకు చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిలాని (Designer Tarun Tahiliani డిజైన్ చేసిన క్లాసిక్ డ్రెస్‌ను ధరించి మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ (#MegaPowerStarRamCharan) అందరి దృష్టిని ఆకర్షించారు.
ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు (Golden Globe Award) ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమాని వరించిన విషయం తెలిసిందే. ఈ మూవీలోని ‘నాటు నాటు’ (Naatu Naatu) పాటకి బెస్ట్ ఓరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డు దక్కింది.
‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమాలోని ‘నాటు నాటు’ (Naatu Naatu) పాటకి ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు (Golden Globe Award) వచ్చిన సంగతి తెలిసిందే.