Home » GoldSilver Prices Today
ఆదివారం(02-02-2025) ఉదయం 06:30 గంటల సమయానికి దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,600 ఉండగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.84,640కు చేరుకుంది.
బిజినెస్ న్యూస్: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర గురువారం రూ.76,250 ఉండగా.. నేడు (31-01-2025) తులానికి రూ.10 పెరిగి రూ.76,260కు చేరుకుంది.
బంగారం, వెండి ప్రియులకు మళ్లీ షాకింగ్ న్యూస్ వచ్చేసింది. ఈ క్రమంలో దేశంలో రెండో రోజు గోల్డ్ ధరలు మళ్లీ పుంజుకున్నాయి. అయితే ఈ రేట్లు ఏ మేరకు పెరిగాయి. ఆ వివరాలేంటనేది ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలో నిన్న తగ్గిన బంగారం ధరలకు కళ్లెం పడింది. ఈ క్రమంలో నేడు ఉదయం నాటికి 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం రేట్లు మళ్లీ పుంజుకున్నాయి. అయితే రేట్లు ఏ మేరకు పెరిగాయనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
బంగారం, వెండి ప్రియులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. గత కొన్ని రోజులుగా పెరిగిన ధరలు ఈరోజు నాటికి పడిపోయాయి. ఈ క్రమంలో ఏ మేరకు తగ్గాయి, దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను ఇక్కడ చూద్దాం.
బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి షాకింగ్ న్యూస్. ఎందుకంటే వీటి ధరలు రూ. 80 వేల స్థాయికిపైగా కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం వీటి ధరలు ఏ ప్రాంతాల్లో ఎలా ఉన్నాయనే వివరాలను ఇక్కడ చూద్దాం.
పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్. తగ్గుతాయని భావించిన పసిడి రేట్లు క్రమంగా పైపైకి చేరుతున్నాయి. ఈ క్రమంలో పుత్తడి ధరలు మళ్లీ 80 వేల స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇప్పుడు తెలుసుకుందాం.
ఢిల్లీలో ఇవాళ(25-01-2025) ఉదయం 06:30 గంటల సమయానికి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 పెరిగి రూ.75,710కు చేరుకోగా.. 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.10 పెరిగి రూ.82,580గా ఉంది.
బిజినెస్ డెస్క్: బంగారం ధరలు మహిళలకు షాక్ ఇస్తున్నాయి. నిన్న (బుధవారం) స్వల్పంగా తగ్గిన పసిడి ధర నేడు (23-01-2025) మళ్లీ పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.75,400 ఉండగా.. ఇవాళ ఉదయం 06:30 గంటల సమయానికి తులానికి రూ.10ల చొప్పున పెరిగి రూ.75,410కి చేరింది.
బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు బుధవారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. బుధవారం (22-01-2025) ఉదయం 06:30 గంటలకు దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.10 తగ్గి రూ.74,640గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ ధర తులానికి రూ.10 తగ్గి రూ.81,370గా ఉంది.