Home » Goshamahal
ఓటుకు లక్ష రూపాయిలు ఇచ్చి.. మొత్తం వెయ్యి కోట్లు ఖర్చుచేసినా సరే నాపై అధికార పార్టీ అభ్యర్థి గెలవలేరు.. ఇప్పటికే రెండుసార్లు గెలిచా.. రానున్న ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తా.. హ్యాట్రిక్ (Hat-trick) కూడా కొడతా..
నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, పలుమార్లు నోటీసులు అందుకున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు.