Home » governor Tamilisai
Telangana: మరికాసేపట్లో తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అగ్రనేతలు ఎల్బీస్టేడియంకు చేరుకున్నారు. ప్రమాణస్వీకారాణికి సమయం దగ్గరపడుతున్నప్పటికీ పలువురు ముఖ్యులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు.
హైదరాబాద్: భారత రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శమని, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను నరేంద్రమోదీ ప్రభుత్వం ఆచరిస్తోందని గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ అన్నారు.
Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ముగియడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు తెలంగాణ మూడో శాసనసభ ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
తెలంగాణ శాసనసభ ఎన్నికలల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ( Governor Tamil Sai Soundararajan ) ఓ ప్రకటనలో సందేశమిచ్చారు.
సనాతన ధర్మం కేవలం ఆధ్యాత్మికతకు సంబంధించిన అంశమే కాదని అది శాస్ర్తీయంగా మానవాళికి మేలు కలిగించే జీవన విధానమని
సిద్దిపేటలో బీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపైన జరిగిన దాడిని గవర్నర్ తమిళసై ఖండించారు.
మహిళ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్(Governor Tamilisai Soundara Rajan) గురించి మంత్రి కేటీఆర్(Minister KTR) నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని బీజేపీ సీనియర్ నాయకురాలు డీకే అరుణ(DK Aruna) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
గవర్నర్ కోట ఎమ్మెల్సీ నియామకాలను వెనక్కి పంపిన నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్(Minister Srinivas Gowd) కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీ నియామకాలను వెనక్కి పంపిన నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్(Minister Srinivas Goud) కీలక వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Govt)గవర్నర్ కోటాలో ఎంపిక చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థులు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాలను తిరస్కరించారు.
ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. 63 అడుగుల్లో పర్యావరణహితమైన మట్టి గణపతి భక్తులను కనువిందు చేస్తోంది. ఖైరతాబాద్ మహాగణపతికి తొలిపూజలో గవర్నర్ తమిళిసై, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, మంత్రి తలసాని, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.