Minister Srinivas Goud: గవర్నర్ నిర్ణయం వెనుక ఎవరున్నారో తెలుస్తోంది

ABN , First Publish Date - 2023-09-25T22:07:44+05:30 IST

గవర్నర్ కోట ఎమ్మెల్సీ నియామకాలను వెనక్కి పంపిన నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్(Minister Srinivas Gowd) కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీ నియామకాలను వెనక్కి పంపిన నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్(Minister Srinivas Goud) కీలక వ్యాఖ్యలు చేశారు.

Minister Srinivas Goud: గవర్నర్ నిర్ణయం వెనుక ఎవరున్నారో తెలుస్తోంది

మహబూబ్ నగర్: గవర్నర్ కోట ఎమ్మెల్సీ నియామకాలను వెనక్కి పంపిన నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్(Minister Srinivas Goud) కీలక వ్యాఖ్యలు చేశారు. బడుగు బలహీనవర్గాల నేతలు చేసేవీ సేవలు కాదా.. వీటిని గవర్నర్ గుర్తించరా అని ప్రశ్నించారు. కేవలం భారతీయ జనతా పార్టీ నేతలు కార్యకర్తలు చేసే పనులే అత్యుత్తమ సేవలా అని నిలదీశారు. గవర్నర్ నిర్ణయం వెల్లడైన వెంటనే కిషన్‌రెడ్డి స్పందించడం ఏంటి. గవర్నర్ నిర్ణయం వెనుక కిషన్‌రెడ్డి హస్తం ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయి అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు.

Updated Date - 2023-09-25T22:07:44+05:30 IST