Home » Gummanur Jayaram
మంత్రి గుమ్మనూర్ జయరాం(Minister Gummanur Jayaram)కి సొంత సెగ్మెంట్‌లో నిరసన సెగ తగిలింది.
వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నాం.. ముఖ్యంగా ‘నాడు-నేడు’లో (Nadu-Nedu) భాగంగా ప్రభుత్వ పాఠశాలలు బాగుచేస్తూ.. విద్యార్థులకు ‘అమ్మఒడి’ (Amma Vodi) , ‘జగనన్న విద్యా దీవెన’ (Jagananna Vidya Deevena) ఇలా నవరత్నాల్లో (Nava Ratnalu) భాగంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తు్న్నామని వైసీపీ మంత్రుల నోట, ఏ బహిరంగ సభలో చూసినా సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM YS Jagan Reddy) తెగ ఊదరగొడుతుంటారు...
‘ఆలూరు నియోజకవర్గం కప్పట్రాళ్ల బొజ్జమ్మ చూసుకుంటుంది.. కర్నూలు పార్లమెంట్ నువ్వు చూసుకో...’ ఈ నెల 19న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌కు సీఎం జగన్ తేల్చి చెప్పారని వైసీపీలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
బెంజ్ మంత్రి గారూ బీపీ, బూతులు ఎందుకు? అని మంత్రి గుమ్మనూరు జయరాంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విరుచుకుపడ్డారు. తాను అడిగిన దానికి తప్ప ప్రపంచంలో ఉన్న మిగిలిన అన్ని విషయాలు మాట్లాడుతూ నోరు పారేసుకోవడం ఎందుకని నిలదీశారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విసిరిన సవాల్‌కి మంత్రి జయరామ్ వింత సమాధానం చెబుతున్నారని ఆలూరు టీడీపి ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ పేర్కొన్నారు.
మంత్రి గుమ్మనూరు జయరాం భార్య రేణుకమ్మకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. బినామీ యాక్టు కింద నోటీసులు జారీ అయ్యాయి.