Home » Guntakal
అభివృద్ధి పనులకు వినియోగించాల్సిన నిధులను కొందరు అధికారులు.. అధికార పార్టీ నాయకులు కుమ్మక్కై కాజేశారు. గుంతకల్లు ఎంపీడీఓ కార్యాలయం వేదికగా సుమారు రూ.85 లక్షల వరకూ ఆరగించినట్లు సమాచారం. గతంలో పనిచేసిన కొందరు అధికారులు, వైసీపీ ప్రజాప్రతినిధులు ఏకమై స్వాహా చేశారని విశ్వసనీయంగా తెలిసింది. పనులు సక్రమంగా చేయకుండా జేబులు నింపుకున్న ఈ వ్యవహారం గురించి జడ్పీ అధికారులకు లిఖితపూర్వక ఫిర్యాదులు వెళ్లినా.. ఎలాంటి స్పందన లేదని అంటున్నారు. ఈ క్రమంలో ఏకంగా ఒక మహిళా ఉద్యోగి సొంత ఖాతాకు రూ.20 లక్షలు మళ్లించారని ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు, నాయకులు కలిసి నాలుగేళ్లలో రూ.60 ...
గుంతకల్లు-హుబ్లీ-గుంతకల్లు(Guntakallu-Hubli-Guntakallu) ప్యాసింజరు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
గత వారం రోజులుగా వర్షాలకు పంటలు దెబ్బతింటే వైసీపీ సర్కార్ మొద్దు నిద్రపోతుందని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ విమర్శలు గుప్పించారు.
కర్ణాటకలోని దొడ్డబళ్లాపూర్ వద్ద జరుగుతున్న రైల్వే లైన్ పనుల కారణంగా కొన్ని రైళ్లను రద్దుచేసి, మరికొన్నింటికి దారిమళ్లిం చినట్లు రైల్వే అ
జిల్లాలోని గుంతకల్లో దారుణఘటన చోటుచేసుకుంది. బస్టాండ్ దగ్గర దుండగులు ఇద్దరిని కత్తులతో పొడిచి చంపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు.