Train cancellation: హుబ్లీ-గుంతకల్లు ప్యాసింజరు రైలు రద్దు

ABN , First Publish Date - 2023-05-10T11:33:02+05:30 IST

గుంతకల్లు-హుబ్లీ-గుంతకల్లు(Guntakallu-Hubli-Guntakallu) ప్యాసింజరు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

Train cancellation: హుబ్లీ-గుంతకల్లు ప్యాసింజరు రైలు రద్దు

హుబ్లీ(బెంగళూరు): కర్ణాటకలోని గినిగెర రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న ట్రాక్‌ పనుల కారణంగా ఈ నెల 11, 15, 16, 17, 18 తేదీల్లో గుంతకల్లు-హుబ్లీ-గుంతకల్లు(Guntakallu-Hubli-Guntakallu) ప్యాసింజరు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. హుబ్లీ-గుంతకకల్లు ప్యాసింజరు (నెం. 07337) గుంతకల్లు-హుబ్లీ ప్యాసింజరు (నెం. 07338) రైళ్లను ఈ తేదీల్లో రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2023-05-10T11:33:02+05:30 IST