Home » Hair loss
చాలామందికి తెలియదు కానీ జుట్టు ఎక్కువగా రాలుతున్న వారిలో ఈ లోపాలు ఉంటాయి.
జుట్టు రాలే సమస్య ఉన్నవారు హెయిర్ మసాజ్ పేరు వింటే భయపడుతుంటారు. కానీ సరైన నూనెలతో హెయిర్ మసాజ్ చేస్తే..
ఇంట్లో ఎప్పుడూ స్టాక్ ఉండే పెరుగును ఉపయోగిస్తే జుట్టురాలే సమస్య మంత్రించినట్టు తగ్గిపోతుంది. దాంతో పాటు ఈ లాభాలు కూడా..
ఒక్కసారి బట్టతల రావడం మొదలయ్యిందంటే ఇక అది కంట్రోల్ కాదని, జుట్టు పెరగడం అసాధ్యమని చాలామంది అంటూంటారు. కానీ ఈ 5 టిప్స్ పాలో అయితే మాత్రం..
15 నిమిషాల తర్వాత షాంపూతో కడగాలి. వారానికి రెండు, మూడు రోజులు ఈ హెయిర్ ప్యాక్ వేసుకోవాలి.
కరివేపాకును కూరల్లో తీసి పక్కన పెడితే పెట్టారు కానీ జుట్టుకు మాత్రం ఇలా వాడి చూడండి.. ఫలితాలు చూసి షాకవుతారు.
ఈ పేస్ట్‌ని ఒక గిన్నెలోకి తీసుకుని, కొబ్బరి నూనె కలిపి, జుట్టు మూలాల నుండి చివర్ల వరకు పూర్తిగా అప్లై చేయాలి.
ఈ రసాన్ని జుట్టు మూలాలకు పట్టించి మసాజ్ చేయాలి. కనీసం ఒక గంట పాటు జుట్టు కడగవద్దు.
ఆడవారు బిగుతుగా ఉండే విధంగా జుట్టుపై ఎక్కువ ఒత్తిడిని కలిగించే ఇతర హెయిర్‌స్టైల్ చేయడం మానుకోవాలి.
జుట్టు రాలడం, నెరిసిన జుట్టు, తలనొప్పి మొదలైన సమస్యలతో పోరాడుతుంది.