Home » Hanuma Vihari
మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh)ను క్రికెటర్ హనుమ విహారి(Hanuma Vihari) మర్యాదపూర్వకంగా కలిశారు. జగన్ ప్రభుత్వంలో తనకు జరిగిన అవమానాలు, అన్యాయంపై మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
ఆంధ్రా క్రికెట్ జట్టు కెప్టెన్సీ నుంచి తనను తప్పించడంపై హనుమ విహారీ చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఓ రాజకీయ నాయకుడి కోరిక మేరకే రంజీ ట్రోఫీలో తనను కెప్టెన్సీ తప్పించారంటూ విహారీ సంచలన విషయాలు బయటపెట్టిన సంగతి తెలిసిందే.
టీమిండియా క్రికెటర్ హనుమ విహారి (Hanuma Vihari) ఏసీఏకు గుడ్ బై వ్యవహారంపై జనసేన నేత పీతల మూర్తి యాదవ్(Peethala Murthy Yadav) సంచలన విషయాలు బయటపెట్టారు.
Andhrapradesh: భారత క్రికెటర్, ఆంధ్ర రంజీ జట్టు మాజీ కెప్టెన్ హనుమ విహారి వ్యవహారంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందిస్తూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘అంతర్జాతీయస్థాయి క్రికెటర్ కన్నా... వైసీపీ వీధినేత పంతమే మిన్న...!’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
టీమిండియా క్రికెటర్, ఆంధ్రా క్రికెట్ జట్టులో కీలక ఆటగాడు హనుమ విహారీ సంచలన ప్రకటన చేశాడు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌లో రాజకీయ నేతల ప్రమేయం ఉందని ఆరోపించాడు. అలాగే తాను ఇకపై ఆంధ్రా క్రికెట్ జట్టుకు ఆడనంటూ 30 ఏళ్ల హనుమ విహారీ వెల్లడించాడు.
ఇటీవల కెప్టెన్‌గా దులీప్ ట్రోఫీ టైటిల్‌ను సాధించిన టీమిండియా తెలుగు తేజం హనుమ విహారి తండ్రిగా ప్రమోషన్ అందుకున్నాడు. ఈనెల 7న తన భార్య ప్రీతి బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపాడు.
దులీప్ ట్రోఫీ విజేతగా హనుమ విహారి నేతృత్వంలోని సౌత్ జోన్ నిలిచింది. ఆఖరి రోజు సౌత్ జోన్ బౌలర్లు విజృంభించడంతో 298 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్ట్ జోన్ 222 పరుగులకే ఆలౌటై ఓటమి చవి చూసింది.
16 టెస్టుల్లో 28 ఇన్నింగ్స్‌లు ఆడిన విహారి 839 పరుగులు చేశాడు. గత ఏడాది ఆస్ట్రేలియా పర్యటనలో రాణించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. వెస్టిండీస్ పర్యటనకు సెలక్టర్లు తనను ఎంపిక చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.
మధ్యప్రదేశ్(Madhya Pradesh)తో జరుగుతున్న రంజీ ట్రోఫీ