Home » Health Bulletin
టేబుల్ మీద మోచేతులు ఆనించి కూర్చుంటాం. పాదాలకు బిగుతైన బూట్లను వేసుకుంటాం. నేల మీద పద్మాసనంలో కూర్చుంటాం. ఇవన్నీ సర్వసాధారణమైన అలవాట్లే! కానీ వీటితో నాడులు దెబ్బతింటాయనే విషయం మనలో ఎంత మందికి తెలుసు?
గుండె జబ్బుతో బాధపడుతున్న ఓ కుక్కకు ఢీల్లీ పశువైద్యులు అరుదైన ఆపరేషన్ నిర్వహించి దాని ప్రాణాలు కాపాడారు. ఢిల్లీలోని మాక్స్ పెట్ హాస్పిటల్కు చెందిన పశువైద్యుడు డాక్టర్ భాను దేవ్ శర్మ మాట్లాడుతూ, బీగిల్ జాతికి చెందిన ఏడేళ్ల కుక్క జూలియట్ కొన్నాళ్లుగా మైట్రల్ వాల్వ్ జబ్బుతో బాధపడుతోందని తెలిపారు.
ఉప్పు లేనిదే వంటకాలకు రుచి రాదు. అలాగని ఉప్పులోనే రుచిని వెతుక్కుంటే అనారోగ్యాలను కొని తెచ్చుకున్నవాళ్లం అవుతాం
తోచింది, నచ్చింది తినడం కాదు. ఆరోగ్యానికి మేలు చేసేదీ, పోషకభరితమైనదీ తినాలి. అందుకోసం వీలున్న ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలి
నాడీ వ్యవస్థ కణజాలం ఆరోగ్యంగా ఉండాలంటే నాణ్యమైన కొవ్వులు ఆహారంలో చేర్చుకోవాలి. ఇందుకోసం...
చర్మపు తిత్తిలోకి పేగులు దిగిపోయి పొత్తికడుపు లేదా గజ్జల్లో హెర్నియా కనిపిస్తే వీలైనంత తొందరగా వైద్యుల్ని సంప్రతించి చికిత్స మొదలుపెట్టాలి.
పురుషుల్లో వీర్యకణాల లోపం సమస్యకు టీఈఎక్స్13బీ జన్యువు లేకపోవటం ప్రధాన కారణమని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
ఈ ఏడాది 2024 లో సూర్యుడు తన విశ్వరూపాన్ని చూపించనున్నాడు. చలికాలంలో వెచ్చదనాన్ని పంచాల్సిన భానుడు భగభగలాడిస్తున్నాడు. ఇందుకు సంకేతంగానే మార్చి చివర్లో రావాల్సిన ఎండలు ఫిబ్రవరి మొదట్లోనే వచ్చేశాయి.
Pumpkin Seeds Benefits: మొలకలు, కొన్ని రకాల కాయల గింజలు వ్యక్తుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా.. మహిళల ఆరోగ్యానికి కొన్ని గింజలు చాలా ఉపయోగకరంగా పేర్కొంటారు. ఇలాంటి వాటిలో గుమ్మడి గింజలు ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం..