Home » Health news
గాలిలో తేమ తగ్గడం వంటి కారణాలతో చర్మం రక్షణ సన్నగిల్లుతూ.. స్కిన్ ఎలర్జీ కేసులు పెరుగుతున్నాయి. చర్మం తెల్లగా పొడిబారిపోవడం.. అరికాళ్లకు పగుళ్లు వంటివి ఈ కోవలోనివే. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చర్మ సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి.
అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ప్రజా గాయకుడు గద్దరు(Gaddar)ని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పరామర్శించారు.
వెంట్రుకలలో 50, 60ఏళ్ల తరువాత కనిపించాల్సిన బూడిద రంగు చిన్నవయసులోనే కనిపిస్తుంటుంది. దీనికి సవాలక్ష కారణాలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ, నిజమైన కారణం..
మొలకెత్తిన గింజలను ఆహారంగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వాటిల్లో పొటాషియం, ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, జింక్, కాపర్, ఫైబర్, రైబోప్లేవిస్, ప్రోటీన్, విటమిన్ బి6, థయమిన్ వంటి ఎన్నోపోషకాలు ఉంటాయని చెబుతున్నారు. మొలకెత్తిన గింజలను తీసుకోవడం వలన శరీరానికి కావాల్సిన పోషకాలతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అంటున్నారు.
సాధారణంగా మన ఇళ్లు, ఆఫీసుల్లో ఏదీ అత్యంత మురికైన ప్రదేశం అంటే.. టాయిలెట్ అని చెబుతాం. కానీ అంతకంటే ఎక్కువ మురికైన ప్రదేశాలు, వస్తువులు మన చుట్టూనే ఉన్నాయని ఇటీవలి పరిశోధనల్లో తేలింది. అవేంటో కాదు మనం నిత్యం వాడే పరికరాలే. రోజువారీ జీవితంలో ఇవి లేకుండా, వీటిని తాకకుండా మనం పనిచేయలేం. టాయిలెట్ సీటు కంటే ఎక్కువ క్రిములు, బ్యాక్టిరియా కలిగి వున్న కొన్ని వస్తువులు, వాటిని ఎలా శుభ్రం చేయాలో తెలుసుకుందాం..
పగటిపూట కాసేపు కునుకు(Naps) తీస్తే చాలా తేలికగా ఉంటుందని కొంతమంది చెబుతుంటారు. మెదడు యాక్టివ్‌గా పనిచేస్తుందని తరుచూ వింటుంటాం..పగటినిద్రకు, మెదడులో మార్పులకు ఏమైనా సంబంధం ఉందా? అనే అంశాలపై పరిశోధకులు ఆసక్తికర విషయాలు వెల్లడించారు..అవేంటో తెలుసుకుందాం..
హైడ్రేటెడ్‌గా ఉండడం చాలాముఖ్యమనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ మీరు తాగే ప్రతి గ్లాస్ నీటిని రుచిగా ఉండే విధంగా ఎలా మార్చుకోవాలో తెలుసా? ఏమేం కలిపితే మనం తాగేనీటికి రుచి వస్తుంది. మనం తాగే ప్రతి గ్లాస్ వాటర్‌ను రుచిగా మార్చుకునే కోన్ని చిట్కాలు మీకోసం..
పగటి నిద్ర హానికరమని(Harmful) కొందరు, లాభదాయకమని మరికొందరు చెబుతుంటారు. ఇంతకీ దీనిలో ఏది నిజం? తాజా పరిశోధనలు ఏమి చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
బొప్పాయి(papaya) ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందించే పండు. అయితే అది తీపిగా లేకపోయినా లేదా సరిగా పండకపోయినా దాని రుచి అస్సలు బాగోదు.
భారతీయులకు(Indians) బంగారమంటే ఎంత మోజుంటుందో అందరికీ తెలిసిందే. అప్పుచేసైనా బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు.