Home » Health news
కొందరు అమితంగా ఆహారం తీసుకుంటుంటారు. వారికి ఆహారం తీసుకోవడంపై నియంత్రణ ఉండదు. ఈ సమస్యను 'బులిమియా నెర్వోసా' అని అంటారు.
మనం నిత్యం వినియోగించే టవల్(towel)ను ఎన్ని రోజులకు ఉతకాలి అనే ప్రశ్న ఎప్పుడో ఒకప్పుడు మన మదిలో మెదిలేవుంటుంది.
మనిషి దాదాపు 120 ఏళ్లు జీవించగలడని ఇంతకుముందు జరిగిన పరిశోధన(Research)లో వెల్లడయ్యింది.
recognizing colours: శిశువులలో అభివృద్ధి ప్రక్రియ(development process) అనేది దశలవారీగా జరుగుతుంది. సాధారణంగా 5 నెలల వయసులో చిన్నారులు రంగులను(Colors) గుర్తించడం ప్రారంభిస్తారు.
vomiting after eating food: అన్నం తిన్న వెంటనే వాంతులు(vomiting) అవుతున్నట్లు అనిపిస్తే ఆ ఆహారం శరీరంలో కదలాల్సిన వేగంతో ముందుకు కదలడం లేదని అర్థం.
బిగుతుగా ఉండే చెడ్డీలు వేసుకునే వారి స్పెర్మ్ కౌంట్(Sperm count).. కాస్త వదులుగా ఉండే చెడ్డీలు వేసుకునే వారి స్పెర్మ్ కంట్ కంటే తక్కువగా ఉంటుందని పలు పరిశోధనల్లో(research) వెల్లడయ్యింది.
Animals care In Jharkhand: ఆ రాష్ట్రంలోని 20కి పైగా గ్రామాల్లో పశువులకు ఒకరోజు సెలవు ఇస్తారు. ఆదివారాల్లో(Sundays) పశువులకు పూర్తి విశ్రాంతి ఇస్తారు.
black grapes are expensive: నల్ల ద్రాక్ష ఎందుకు అంత ఖరీదైనదిగా ఉంటుందనే ప్రశ్న మన మదిలో ఎప్పుడో ఒకసారైనా మెదిలే ఉంటుంది. దానికి సమాధానం(Answer) ఇప్పుడు తెలుసుకుందాం.
difference in temperature: ప్రపంచంలో ఒకచోట వాతావరణం చల్లగా ఉంటే, మరోచోట అత్యంత వేడి(extremely hot)గా ఉంటుంది. సూర్యుడు తన కాంతిని భూగోళమంతటికీ పంచినా ఒక చోట వేడి, మరోచోట చల్లగా ఎందుకుంటుంది?
New research by scientists: మనిషి శరీరంలో తెగిపోయిన కాళ్లు(Severed legs), చేతులను తిరిగి మొలిపించేందుకు శాస్త్రవేత్తలు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు.