Home » Health Secrets
అధిక కొలెస్టెరాల్ ఉన్న వాళ్లు చక్కెరకు బదులు బెల్లం తినాలని నిపుణులు చెబుతున్నారు. బెల్లంలోని పోషకాలు కొలెస్టెరాల్ స్థాయిల నియంత్రణకు ఉపకరిస్తాయని అంటున్నారు.
జీవితంలో సంతోషంగా ఉండాలన్నా అనుకున్న లక్ష్యాలు సాధించాలన్నా కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లు అలవర్చుకోవాలి. అవేంటో ఓసారి చూద్దాం పదండి.
ఎవరెస్ట్, ఎండీహెచ్ కంపెనీల మసాలాలు, ఇతర ఉత్పత్తుల్లో హానికర రసాయనాలు లేవని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎ్సఎ్సఏఐ) ప్రకటించింది. వీటి శాంపుల్స్లో ఇథిలీన్ ఆక్సైడ్ (ఈటీవో)గానీ, కాన్సర్ కారక రసాయనాలుగానీ లేవని తెలిపింది.
హెచ్ఐవీ.. హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్! 1980ల నుంచి మానవాళికి సవాలుగా మారిన ఈ మహమ్మారి పని పట్టే టీకాను తయారు చేశామని డ్యూక్ హ్యూమన్ వ్యాక్సిన్ ఇన్స్టిట్యూట్ (అమెరికా) శాస్త్రజ్ఞులు ప్రకటించారు.
ఉప్పు లేనిదే వంటకాలకు రుచి రాదు. అలాగని ఉప్పులోనే రుచిని వెతుక్కుంటే అనారోగ్యాలను కొని తెచ్చుకున్నవాళ్లం అవుతాం
మన శరీరంలో నాడీ వ్యవస్థకు సంబంధించి అంశాలలో పాదాలు చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి.
చర్మం నిగనిగలాడాలంటే తగినన్ని నీళ్లు తాగాలని పౌష్టికాహార నిపుణులు చెబుతూ ఉంటారు. నీళ్లతో పాటు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తినటం కూడా అవసరమే!
ఎక్కువ సేపు ఏసీల్లో గడిపితే పలు సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఊపిరితిత్తుల సమస్యలు, ఇన్ఫెక్షన్లు, తలనొప్పి వంటివి వస్తాయట. కాబట్టి, అప్పుడప్పుడూ బయటి వాతావరణంలో కొంత సేపు ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
పొట్ట నొప్పి సర్వసాధారణమే! అలాగని నొప్పి తగ్గించే మందులు వాడుకుంటూపోతే అసలు సమస్య తిరిగి సరిదిద్దలేనంతగా ముదిరిపోవచ్చు. క్లోమగ్రంథి సమస్య అలాంటిదే!
ఇండియన్ కౌన్సెల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎమ్ఆర్) తాజాగా 170 పేజీల ఆరోగ్య మార్గదర్శకాలతో కూడిన నివేదికను విడుదల చేసింది.