Home » Health Secrets
ఉదాయన్నే టీ తోపాటు బిస్కెట్లు తినే వారు తమకు తెలియకుండానే రిస్క్‌లో పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. దీంతో పలు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
నిద్రకు ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తిస్తున్న నేటి తరం రాత్రంతా కంటినిండా నిద్రపోయేందుకు ప్రాధాన్యమిస్తోంది. ఈ క్రమంలోనే స్లీప్మ్యా్క్సింగ్ అనే ట్రెండ్ ఉనికిలోకి వచ్చింది. ఇందులో భాగంగా వివిధ రకాల పరికరాలు, ధ్యానం, పుస్తకపఠం వంటి అలవాట్లతో జనాలు మంచి నిద్రకోసం ప్రయత్నిస్తున్నారు.
రీరంలో ఐరన్ లోపాన్ని సమతుల్య ఆహారం ద్వారా తగ్గించవచ్చని వైద్యులు, డైటీషియన్లు చెప్తున్నారు. ముఖ్యంగా ఆహారంలో కొన్ని రకాల కూరగాయలు తరచుగా భాగం చేసుకోవాలని చెప్తున్నారు.
గ్రీన్ టీలో అద్భుత గుణాలు ఉండడం వల్ల దాన్ని తాగేందుకు ఆరోగ్య ప్రియులు ఇష్టపడుతుంటారు. అయితే గ్రీన్ టీ ఎక్కువ మెుతాదులో సేవించడం మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సాధారణంగా ఒక పూర్తి గుడ్డును తింటే మన శరీరానికి 13గ్రాముల ప్రోటీన్ అందుతుంది. అలాగే తెల్లసొన మాత్రమే తింటే 6గ్రాముల ప్రోటీన్ అందుతుంది. దీని ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, విటమిన్లు లభించమే కాకుండా, అనేక వ్యాధుల బారి నుంచి రక్షించబడతాం. అయితే వీటిని అధికంగా తీసుకోవడం ఏ మాత్రం మంచిది కాదని వైద్యులు చెప్తున్నారు.
మన శరీరంలో డయాఫ్రమ్ అనే కండరం ఉంటుంది. ఇది శ్వాస తీసుకునేందుకు, వదిలేందుకు ఉపయోగపడే కండరం. ఇది అస్వస్థతకు గురైనప్పుడు మనకు ఎక్కిళ్లు వస్తాయి. కండరం అకస్మాత్తుగా సంకోచించడం వల్ల ఎక్కిళ్లు వస్తుంటాయి.
మంచినీరు బాగా తాగితే హ్యాంగోవర్ తొలగిపోతుందని అనుకోవడం తప్పుడు అభిప్రాయమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. యూట్రెక్ట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని తమ తాజా అధ్యయనంలో ఆధారాలతో సహా రుజువు చేశారు.
ప్యాకెట్ పాలను ఎక్కువ సేపు మరిగిస్తే అందులోని పోషకాలు, విటమిన్లు నశిస్తాయని డైటీషియన్లు చెప్తున్నారు. అందుకే వాటిని కేవలం ఐదు నిమిషాలపాటు మాత్రమే వేడి చేసి తీసుకోవాలని చెప్తున్నారు.
చన్నీటి స్నానంతో పలు ఆరోగ్య ప్రయోజనాలు, కొన్ని ప్రమాదాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వ్యక్తులు వారి వారి ఆరోగ్య స్థితిగతులను బట్టి చన్నీటితో స్నానం చేయాలో వద్దో తేల్చుకోవాలని సూచిస్తున్నారు.
తీరిక లేక లేదా ఇతర కారణాలతో తరచూ తిండి మానేసే వారిలో అనేక దీర్ఘకాలిక సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ అలవాటు ఎంతమాత్రం మంచిది కాదని చెబుతున్నారు.