Home » Heart Attack
డైట్ సోడా కొవ్వు రహితమైనది. క్యాలరీలు లేనిది అని చెబుతారు కానీ ఇది అస్సలు మంచిది కాదు.
అధికంగా వ్యాయామం చేసినా, శారీరంగా అధికంగా కష్టపడినా గుండెపోటు రావడం అనేది అప్పటికే శరీరంలో ఉన్న అడ్డంకుల వల్ల జరుగుతుందని వైద్యులు చెప్తున్నారు. అప్పటివరకు శరీరంలో ఉన్న రోగాలను నిర్ధారణ చేసుకోపోవడం కూడా కారణమంటున్నారు. జిమ్ చేయడం వల్ల నష్టమేమీ ఉండదని.. అయితే అధికంగా వర్కవుట్లు చేసేవాళ్లు కోచ్ సలహాలు పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.
వయసుతో సంబంధం లేకుండా ఈ రోజుల్లో గుండెపోటు వస్తున్న పలు ఘటనవయసుతో సంబంధం లేకుండా ఈ రోజుల్లో గుండెపోటు వస్తున్న పలు ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఒత్తిడి అనేది గుండెపోటు రావడానికి ప్రధాన కారకమవుతోంది. ఒత్తిడి స్థాయి పెరుగుతున్న కొద్దీ అధ్వానమైన ఫలితాలు వస్తున్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇందుకు సంబంధించిన వివరాలు తాజాగా ఇండియన్ హార్ట్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
తెలంగాణ గాయకుడు, ఉద్యమకారుడు, తెలంగాణ వేర్ హౌజ్ కార్పోరేషన్ చైర్మన్ సాయిచంద్ (39) గుండెపోటుతో మృతి చెందారు. నిన్న సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి బిజినపల్లి మండలం కారుకొండలోని తన ఫామ్ హౌస్‌కి సాయిచంద్ వచ్చారు. అర్ధరాత్రి అస్వస్థకు గురైన సాయిచంద్‌ని కుటుంబ సభ్యులు నాగర్ కర్నూల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నాగర్ కర్నూల్ గాయత్రి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
గాలి ట్రాపింగ్ పరిష్కరించిన తరవాత, పీడనం తగ్గిన తర్వాత, రక్తం దానితో పాటు మందులను తీసుకోవడం మళ్లీ ప్రారంభమవుతుంది.
ప్రస్తుతకాలంలో ఆరోగ్యమంతా దినదిన గండం దిగులే నిత్యం అయిపోయింది. మరీ ముఖ్యంగా ఇంట్లో వాళ్ళకో, చుట్టుప్రక్కల వారికో ఏదైనా జరిగినప్పుడు కొందరు మరీ ఎక్కువగా భయపడిపోతుంటారు. అలాంటి ఓ వ్యక్తి హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ కు వెళ్ళి డాక్టర్ తో 'నాకు హార్ట్ అటాక్ రాకుండా ఉండటానికి ఏదైనా ఒక మెడిసిన్ రాసివ్వండి డాక్టర్' అని అడిగాడు. అయితే ఆ డాక్టర్ ఒకటికి బదులు ఆరు మందులు ప్రిస్కిప్షన్ లో రాశాడు. ప్రస్తుతం ఈ ప్రిస్కిప్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మాజీ మంత్రి, పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈరోజు ఉదయం పార్థసారథి అస్వస్థతతో పడిపోవడంతో వెంటనే కుటుంబసభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలించారు.
గ్రేటర్ నోయిడాలో (Greater Noida) విషాద ఘటన చోటు చేసుకుంది. 8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి స్కూల్లోనే చనిపోయాడు.
గుండె పోటు లక్షణాలు స్త్రీ, పురుషుల్లో వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి వాటి పట్ల అవగాహన ఏర్పరుచుకోవడం అవసరం.
పెళ్లి మండపంలో వధూవరులతో కలిసి డ్యాన్స్ చేస్తూ ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించిన విషాద ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాజ్‌నంద్‌గావ్ జిల్లా డోంగర్‌ఘర్‌లో జరిగింది...