Home » Himanta Biswa Sarma
అస్సాం బీజేపీ నేత, ఎంపీ రాజ్దీప్ రాయ్ (Rajdeep Roy) నివాసంలో పదేళ్ల బాలుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఆ బాలుని మెడకు గుడ్డ చుట్టి ఉండగా, వేలాడుతూ కనిపించాడు. వెంటనే అతనిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ మార్గమధ్యంలోనే ఆ బాలుడు మరణించినట్లు వైద్యులు తెలిపారు.
ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని అస్సాం ప్రభుత్వం ఉపాధ్యాయులకు డ్రెస్ కోడ్ను నిర్దేశించింది. ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో విధులు నిర్వహించే ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు ఇకపై టీ-షర్టులు, జీన్స్, లెగ్గింగ్స్ వంటివాటిని ధరించరాదని ఆదేశించింది.
తోటి ప్రజలపై తూటాల వర్షం కురిపించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ మండిపడ్డారు. అంతర్గత సమస్యలకు పరిష్కారం లోపలి నుంచే రావాలని, కారుణ్యం, అవగాహనల ద్వారా పరిష్కారం కుదరాలని చెప్పారు.
ఈశాన్య భారతంలోని రాష్ట్రం మణిపూర్లో మూడు నెలల నుంచి హింసాత్మక ఘర్షణలు జరుగుతున్నప్పటికీ ఈ ప్రాంతంలోని రాష్ట్రాలన్నీ ఓ విషయంలో ఏకతాటిపైకి వస్తాయని అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ ధీమా వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీని మూడోసారి ప్రధాన మంత్రిని చేయడానికి ఈశాన్య రాష్ట్రాలన్నీ ఏకమవుతాయని చెప్పారు.
‘లవ్ జీహాద్’ గురించి కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం జరిగింది. బుజ్జగింపు రాజకీయాల కోసం పాకులాడే పార్టీలు ‘లవ్ జీహాద్’ను పట్టించుకోవడం లేదని కొందరు ఆరోపిస్తుండగా, ఇదంతా ఓ వర్గంపై జరుగుతున్న దుష్ప్రచారమని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కూరగాయల ధరలు పెరగడానికి కారణం మియా ముస్లింలేనని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Assam chief minister Himanta Biswa Sarma) అన్నారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో కూరగాయల ధరలు తక్కువగా ఉన్నాయని, గువాహటిలో మాత్రం భారీగా పెంచేశారని చెప్పారు.
అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మపై కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం మండిపడ్డారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుక్రవారం ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. నూతన పార్లమెంటు భవనం వీడియోను
నూతన పార్లమెంటు భవనాన్ని ఈ నెల 28న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించబోతుండటంపై అభ్యంతరాలు లేవనెత్తుతున్న ప్రతిపక్షాలపై అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ మండిపడ్డారు.
బెంగళూరు: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం, అందుకు ఆ పార్టీ స్పందిస్తున్న తీరుపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ ఆదివారంనాడు నిశిత విమర్శ చేశారు. తామేదో ప్రపంచ కప్ గెలిచామన్నంతగా కాంగ్రెస్ పార్టీ ఓవర్ రియాక్షన్ చేస్తోందని అన్నారు.