Home » Hindu Wedding
హిందూ వివాహంపై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. హిందూ వివాహ చట్టం ప్రకారం.. వివాహానికి ‘కన్యాదానం’ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం.. హిందూ వివాహానికి సప్తపది (ఏడడుగులు) మాత్రమే అవసరమని స్పష్టం చేసింది.
పెళ్లి అంటే నూరేళ్ల పంట. అనేక కుటుంబాల మధ్య బంధుత్వంతోపాటు ఆత్మీయతానుబంధాలు పెనవేసుకోవడానికి నాందీవాచకం. అందుకే ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా, బంధుమిత్రుల సమక్షంలో జరుపుకుంటారు. కొందరు పవిత్ర పుణ్య క్షేత్రాల్లో తమ వివాహం జరుపుకుంటారు. ఇక ఆది దంపతులు శివపార్వతులు పెళ్లి చేసుకున్న చోటులోనే పెళ్లి చేసుకుంటే తమ జీవితాలు ఎంతో సౌభాగ్యవంతంగా సాగుతాయనే నమ్మకం చాలా మందికి ఉంటుంది.
పెళ్లి మండపంలో వధూవరులతో కలిసి డ్యాన్స్ చేస్తూ ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించిన విషాద ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాజ్‌నంద్‌గావ్ జిల్లా డోంగర్‌ఘర్‌లో జరిగింది...