Home » Hyderabad News
ఒక్క ఏడాదిలోనే 300 రోబోటిక్-సహాయక శస్త్రచికిత్స(ఆర్‌ఏఎ్‌స)లను పూర్తిచేసి నిమ్స్ అరుదైన ఘనతను సాధించింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న ఆస్పత్రిగా నిలిచింది.
నిషేధిత జాబితా నుంచి భూమిని తొలగించేందుకు లంచం తీసుకుంటుండగా రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్‌రెడ్డి దొరికిపోయారు. లంచం డబ్బులు తీసుకోవాలంటూ జూనియర్ అధికారిని పురమాయించడం ద్వారా ఆ అధికారి అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తే..
రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల వద్ద నిర్మించిన హోటళ్లు, రెస్టారెంట్లు, స్థలాలను ప్రైవేటు సంస్థలకు లీజుకిచ్చేందుకు రంగం సిద్ధమైంది. పర్యాటకాభివృద్ధి సంస్థకు చెందిన సుమారు 35 ఆస్తులను లీజుకు ఇవ్వనున్నారని విశ్వసనీయంగా తెలిసింది.
కొత్త కోర్సులు ప్రారంభించే విషయమై ఇంజినీరింగ్ కాలేజీలు చేసుకున్న దరఖాస్తులను మళ్లీ పరిశీలించాలని హైకోర్టు డివిజన్ బెంచ్ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఏవోబీ (ఆంధ్రా ఒడిశా బోర్డర్) నుంచి బెంగళూరుకు హాష్ ఆయిల్(Hash oil) స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు అన్నదమ్ములను రాచకొండ పోలీసులు(Rachakonda Police) అరెస్ట్ చేశారు. వారి నుంచి 13.5 కేజీల హాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ బహిరంగ మార్కెట్లో రూ.14కోట్లు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.
మద్యం మత్తులో ఓ వ్యక్తి తన స్నేహితుడు, అతని తల్లిపై కత్తితో దాడి చేసిన ఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేరని మద్యం తాగిన స్నేహితులు మత్తులో గొడవకు దిగారు. అది కాస్త చిలికి చిలికి గాన వాన కాగా.. అడిగేందుకు వచ్చిన ఫ్రెండ్ తల్లిపై యువకుడు కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. దీంతో ఆమెను హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అసలే శ్రావణమాసం నాన్‌వెజ్ అంటే ఆమడదూరం పారిపోతారు. డిమాండ్ తగ్గితే ధరలెలా దిగొస్తాయో తెలిపే ప్రత్యక్ష ఉదాహరణే ఇది. డిమాండ్ తగ్గడంతో చికెన్ ధరలు(Chicken Prices) భారీగా పడిపోయాయి.
తెలంగాణ పోలీసు శాఖలో గురువారం నాడు కీలక పరిణామం చోటు చేసుకుంది. సీనియర్ పోలీసు అధికారులకు ప్రమోషన్ లభించింది. ఐదుగురు అధికారులకు డీజీ, డీజీపీ ర్యాంక్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
హైదరాబాద్ మహా నగరానికి భవిష్యత్తులో తాగునీటి ఇబ్బందులు రాకుండా చూసేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా మల్లన్న సాగర్ నుంచి
హైదరాబాద్‌లో పిచ్చి మొక్కలు తొలగిస్తూ.. వైర్ల కింద పేరుకుపోయిన చెత్త చెదారాన్ని తీసేస్తున్నారు. తాజాగా నగరవ్యాప్తంగా దాదాపు అన్ని నియోజవకవర్గాల్లో టీవీ ప్రసారాలు, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగింది.