Home » HYDRA
‘‘వర్షాలు పడి తూములు తెగిపోయి.. చెరువులు నాలాలు ఉప్పొంగి అపార్ట్మెంట్లలోకి నీళ్లు రావడం..
రాష్ట్రంలో హైడ్రా పేరిట హైడ్రామా నడుస్తోందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. కూల్చివేతల పేరుతో జరుగుతున్నదంతా డ్రామా తప్ప.. సమాజహితం కోసం కాదని అన్నారు.
గగన్పహాడ్ మొదలు.. ప్రేమావతిపేట్ వరకు 97.26 ఎకరాల్లో విస్తరించిన పెద్ద చెరువు ఇప్పుడు చిన్నబోయిందా? 30 ఎకరాల దాకా చెరువులోకి అక్రమ నిర్మాణాలు చొచ్చుకొచ్చాయా?
ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం– జనసేన–బీజేపీ కూటమికి చెందిన మంత్రులు, శాసనసభ్యులు, నాయకులకు ఒక సూచన.. కాదు ఒక హెచ్చరిక కూడా! నిన్నటి జగన్ అండ్ కో అరాచక పాలనను...
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం వెంకటాపూర్ నాడెం చెరువు తూమును శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసి నీటిని కిందికి వదిలిపెట్టారు.
చెరువులు, కుంటలు, నాలాలు, వాటి బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలకు అడ్డగోలు అనుమతులిచ్చిన అధికారులు ఇప్పుడు కటకటాలు లెక్కించాల్సిన పరిస్థితి నెలకొంటోంది.
చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా కార్యాచరణలో దూకుడు మరింత పెరిగింది.
హైదరాబాద్లోని మరో చెరువుకు విముక్తి కలిగింది. రాజేంద్రనగర్ మండలం గగన్పహాడ్ అప్ప చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్లో రేకుల షెడ్లు వేసి అక్రమంగా నిర్వహిస్తున్న పలు పరిశ్రమలను హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) కూల్చివేసింది.
హైదరాబాద్, ఆగష్టు 31: హైడ్రా అనే పేరు వినపడితే చాలు హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలు చేపట్టిన అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టేస్తోంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎప్పుడు వస్తారో.. ఎక్కడ కూల్చి వేతలు జరుగుతాయో అని భయాందోళనతో ఉన్నారు. ఇప్పటికే అనేక అక్రమ కట్టడాలను కూల్చివేసిన హైడ్రా..
Telangana: అక్రమ నిర్మాణాల కూల్చివేతలే లక్ష్యంగా హైడ్రా దూసుకుపోతోంది. ఇప్పుడు తాజాగా చెరువుల్లో నిర్మాణాలు జరిపిన వారి నుంచి అనుమతులు ఇచ్చిన వారిపై హైడ్రా బుల్డోజర్ దృష్టి సారించింది. అసలు చెరువుల్లో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులు ఎవరనేది ఆరా తీసిన హైడ్రా మొత్తం ఆరుగురు అధికారులపై కేసులు నమోదు అయ్యాయి.