Home » IAS
ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన పలువురు ఐఏఎస్, ఐపీఎ్‌సలకు కేంద్ర సిబ్బంది, శిక్షణ మంత్రిత్వ శాఖ (డీవోపీటీ) షాక్ ఇచ్చింది. రాష్ట్ర విభజన సమయంలో కేటాయించిన రాష్ట్రంలోనే పనిచేయాలని, పక్క రాష్ట్రంలో విధులు కుదరదని తేల్చి చెప్పింది.
నగరంలో రోడ్ల పక్కన చెత్త కుప్పలు లేకుండా చూడాలని, ఇంటింటి చెత్త సేకరణను పర్యవేక్షించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి(GHMC Commissioner Amrapali) అధికారులకు సూచించారు.
తమకు నచ్చని అధికారుల విషయంలో గత జగన్ సర్కార్ చేసిన అరాచకాలు అంతాఇంతా కాదు. ప్రస్తుతం యూపీఎస్సీ చైర్‌పర్సన్‌గా ఉన్న 1983 బ్యాచ్ ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారిణి ప్రీతి సూదన్ విషయంలో గతంలో ఇది జరిగింది.
మహానగరాన్ని గార్బేజ్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి రెండు రోజుల్లో సమర్పించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి(GHMC Commissioner Amrapali) పారిశుధ్య విభాగం అదనపు కమిషనర్ రఘుప్రసాద్‌ను ఆదేశించారు. జోనల్, అదనపు కమిషనర్లతో శుక్రవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
జగన్ హయాంలో వివాదాస్పద అధికారిగా ముద్రపడిన ప్రవీణ్ ప్రకాశ్ కెరీర్ అర్ధాంతరంగా ముగిసింది. ప్రభుత్వం మారగానే నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వాళ్లు రాజీనామాలు చేయడం సహజం.
వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో వరద నిలువకుండా చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి(GHMC Commissioner Amrapali) అధికారులను ఆదేశించారు. అడిషనల్, జోనల్ కమిషనర్లు, వివిధ విభాగాల హెచ్‌వోడీలతో ఆమె టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
కలెక్టరేట్ (కాకినాడ), సెప్టెంబరు 21: సమాజంలోని దురాచాలను రూపుమాపేందుకు విశేష కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త గురజాడ వెంకట అప్పారావు అని
ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ గుర్తింపు హాజరు (ఎఫ్ఆర్ఎస్)ను మరింత పెంచాలని కలెక్టర్ అనుదీప్(Collector Anudeep) ఉపాధ్యాయులకు సూచించారు. శుక్రవారం హుమాయున్‌నగర్ ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
గణపతి నిమజ్జనం జరిగే ప్రాంతాలు, శోభాయాత్ర జరిగే మార్గంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాట(GHMC Commissioner Amrapali Kata) అధికారులను ఆదేశించారు.
వివాదాస్పద ఐఏఎస్ ప్రొబేషన్ అధికారి పూజా ఖేద్కర్‌ను ‘ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్)’ నుంచి తొలగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.