Home » IND vs PAK
ఆసియా కప్ 2023లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌లను వరుణుడు వెంటాడుతున్నాడు. ఇప్పటికే లీగ్ దశలో రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే.
అనుకున్నదే జరిగింది. ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య జరుగుతున్నమ్యాచ్ వర్షం కారణంగా ఆదివారం రద్దైంది. దీంతో మిగతా మ్యాచ్‌ను రిజర్వ్ డే అయినా సోమవారం నిర్వహించనున్నారు.
టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి చెందిన ఓ రికార్డును స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సమం చేశాడు. ఆసియా కప్ 2023లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 14 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రాహుల్ తన వన్డే కెరీర్లో 2 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు.
ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్ వర్షం కారణంగా మధ్యలోనే ఆగిపోయింది. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి 24.1 ఓవర్లలో భారత జట్టు 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.
భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే చాలు స్టేడియాలు నిండిపోతాయి. వేదిక ఎక్కడైనా సరే స్టేడియాలకు అభిమానులు పొటెత్తుతారు. టికెట్లు ఆన్లైన్లో పెట్టిన నిమిషాల వ్యవధిలోనే అయిపోతాయి.
ఆసియా కప్ 2023 సూపర్ 4లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగాడు. ఫోర్లు, సిక్సులతో చెలరేగిన హిట్‌మ్యాన్ మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
అనుకున్నదే జరిగింది. భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయే సమయానికి భారత జట్టు 24.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ(8), కేఎల్ రాహుల్(17) ఉన్నారు.
టీమిండియాను గాయాలు వదలడం లేదు. కొంతకాలంగా గాయాలతో జట్టుకు దూరంగా ఉన్న స్టార్ ఆటగాళ్లంతా కోలుకుని ఇటీవలే జట్టులో చేరారు.
ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా భారత్‌తో మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుంది.
భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా బంగ్లాదేశ్-పాకిస్థాన్ మధ్య జరిగిన పోరులో పాక్ స్టార్ పేసర్ నసీమ్ షా గాయపడ్డాడు.